Uncategorized

Do I waste milk by anointing a shivling, -శివలింగానికి అభిషేకం చేసి నేను పాలు వృధా చేస్తున్నానా?

శివలింగానికి అభిషేకం చేసి నేను పాలు వృధా చేస్తున్నానా?

ఈమధ్య ఎందరో కుహనా మేదావులు వారి మిడి మిడి జ్ఞానంతో, మన సనాతన ధర్మం మీద పగతో, వారి అరువు తెచ్చుకున్న మతోద్ధారణ కోసమో, లేక ఎవరో పడేసే కాసులకు కక్కుర్తి పడి మన సాంప్రదాయాల మీద విషం కక్కుతున్నారు. అటువంటి వెంగళప్పలకు మొదటగా కనబడేది గుళ్ళలో అభిషేకాదులు. శివలింగానికి చేసే అభిషేకం బదులు ఆ పాలను పేదవారికి ఇస్తే వారి కడుపు నిండుతుంది లింగం పై అభిషేకం చేసి ఆ పాలను వృధాచేస్తున్నారని తెగ బాధ పడిపోతారు. అటువంటి వారికి కొన్ని సమాధానాలు

• ఒరేయ్ బాబులూ, నాకు దేవుడు కొంత సంపాదించుకునే అవకాశం ఇచ్చాడు. దానిలో నాకు ఆయన ఇచ్చిన డబ్బుతో కృతజ్ఞతతో నా పెద్దలు, వేదాలు చెప్పినట్టు ఆయనకు కొంత అభిషేకం చేస్తున్నాను. నా డబ్బును ఎలా వాడుకుంటానో అది పూర్తిగా నా ఇష్టం. మీ సలహాలు జాగ్రత్తగా దాచుకోండి.
• నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటినుండి విద్యాబుద్ధులు చెప్పి పెద్దవాడిని చేసారు. వారిని చూసుకునే బాధ్యత నాది. జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర స్వరూపమైన లింగానికి కనీసం అభిషేకం చెయ్యకూడదా? అయినా నా వ్యక్తిగత విషయంలో కలుగ చేసుకోవడానికి మీరెవ్వరు?

• మీలాంటివాళ్ళే కొందరు భూమిపై ఒక బస్తాడు ధాన్యం నాటితే (మీ భాషలో వృధాగా జల్లితే ) ఏమొస్తుంది, దానిబదులు ఒక వందమందికి ఆ వడ్లు దంచి భోజనం పెట్టొచ్చుకదా అని అన్నాడు. ఒరేయ్ నాయనలారా, ఆ బస్తాడు వడ్లే ఒక నాలుగు నెలల్లో 30 బస్తాలు బియ్యం దిగుబడి ఇస్తుంది. అదే వందమందికి ఒక నెల రోజులు పూర్తిగా భోజనం పెట్టగలను. ఇదే విధంగా ఆ ప్యాకెట్ పాలు శివునికి అభిషేకం చేసి విశ్వశాంతిని కాంక్షిస్తాము. అదే సమయానికి వర్షాలు, ఎండలు ఉండేట్టు చేస్తుందని నా నమ్మకం. మీకు దూరదృష్టిలేకపోవడం నా తప్పు కాదు.

 

• మీకొక విషయం తెలుసా? మన భారత దేశంలో 33% పాలు రోజుకు వృధా అవుతున్నాయి. ముందు ఆ పాలను సరిగ్గా సద్వినియోగం చేసే పద్ధతులగురించి ఆలోచించి న్యాయం చెయ్యండి. మా గుళ్ళలో 0.005% మాత్రమె పాలను వినియోగం చేస్తున్నాము.
• పక్కవాడు ఇది చెయ్యాలి అని చెప్పే నువ్వు ఒక పూట పస్తుండి నువ్వనుకుంటున్న ఆ పేదలకు పంచిపెట్టు. మేము 100/- పేదలకు ఖర్చు పెట్టినప్పుడు, ఒక 10/- మా దేవునికి ఖర్చు చేస్తున్నాం. కానీ నువ్వు జేబునుండి ఒక్క పైసా తియ్యకుండా అన్నీ చేస్తున్న మాలాంటి వాళ్ళ మీద పడి ఏడవకు. చేతనైతే సహాయం చెయ్యి. నిన్ను పుట్టించిన ఈశ్వరునికి కనీసం నీరు పోసి నీ జన్మను సార్ధకం చేసుకో.

మరొక రకం పైత్యంగాళ్ళు అసలు లింగానికి పూజ ఏమిటి అని కొన్ని పురుషాంగాలు ఉన్న వివరాలు చూపించి ఎద్దేవా చేస్తున్నారు. మీకు లింగం అర్ధం తెలుసారా నాయనలారా? మీ మేధస్సు అక్కడితో ఆగిపోయినందుకు నా ప్రగాఢ సంతాపం.
ఈ ప్రపంచమే ఒక లింగం. ఈ సృష్టి ఒక లింగం( ellipse ). పరమేశ్వరుడే ఆ సృష్టికి మూలం.

ఆ మహేశ్వరుడే మనకు కనిపించే ఈ ప్రపంచం. తనను తాను ఇలా వ్యక్త పరుచుకున్నాడు. ఆ మహత్తును మనకు అందే రూపంలో ఒక శివలింగాన్ని అన్వయించుకుని మనం పూజిస్తాము. మధ్యలో కొందరు వామాచారం పాటించే వారు కొంత విపరీతార్ధంతో కొన్ని కొన్ని పద్ధతులలో పూజ చేసారు. వారికున్న పరిధి అది మాత్రమె.

కానీ అత్యంత శక్తివంతమైన లింగానికి తుచ్చమైన అర్ధంతో మాత్రమె అన్వయిన్చుకుంటున్న మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు క్షమించి కాపాడుగాక. ఒక మేక పెంటికలో, ఒక రాయిలో మరికొన్ని లింగాకారాల్లో శివుని ఆరాధించిన వారికి మోక్షం ఇచ్చిన వాడు మా భోళాశంకరుడు. ఏరూపంలో పూజించినా వరాలిచ్చే దేవుడు మా దేవదేవుడు. కాబట్టి మా దైవాలను, పూజ పద్ధతులను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. మీవంటి గార్ధభాలు, శునకాలు ఎంత మొరిగినా అవే మా ఆరాధనకు శ్రీరామరక్ష. ఎప్పటికైనా సత్యం తెలుసుకుని వస్తే ఆదరించే ఏకైక దైవం మా ఈశ్వరుడు. మీకు త్వరలో పట్టిన మబ్బులు విడాలని ప్రార్దిస్తాము. సర్వే జనా సుఖినోభవంతు

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవేంకటేశ్వరార్పణమస్తు !!

Source :- https://www.facebook.com/TalapatraNidhi/posts/1523669207686890

Image may contain: indoor
https://www.facebook.com/TalapatraNidhi/posts/1523669207686890

Do I waste milk by anointing a shivling?

Many of the culinary mediators among us today have their middle class knowledge, their racism, our borrowed money, or someone else who is poisoned and weeping on our traditions. The anecdotes are the first of these vangals. Instead of an anointing to shivling, they give the milk to the poor and fill their stomachs. Some of them are answers

• Orey Babu, God gave me a chance to earn some money. I am a little anointed as my elders and the Vedas say thank you with his money in it. It’s my job to use my money. Hide your advice carefully.
• My parents have made me grow older by educating me from childhood. My responsibility is to take care of them. Should not at least an anointing to the sex of Parvati Parameswara But who would you like to be in my personal case?


• If some of you like a grain of grain on the ground (if you waste it in your language), then a hundred do not want to lick the dough. Orey nannares, the barter waits 30 bags of rice yields in four months. That same hundred people can lunch a day for a month. In the same way, the packet milk is anointed by Shiva and we look for the Universe. At the same time, my belief that the rains and the sun are going to be there. It is not my fault that you can not look unforeseen.

• Do you know something? In India, 33% milk is wasted per day. Think about the methods of getting the milk properly before. About 0.005% of our eggs are consumed by milk.
• To tell the saint that this is what you want to do and give to the poor that you want to be. When we spend 100 / – for the poor, a 10 / – is spent on our God. But you have fallen on one of those who are doing everything without a single pocket from the pocket. If enabled, help. Give water to your goddess Ishvar and make your birthday come true.

Another type of pyramid is showing what the puja is for the original lingam and showing some males. Do you know the gender meaning? I’m deeply sorry for your intellect.

This world is a gender. This creation is a gender (ellipse). Parameswara is the source of that creation. This is the world that Maheshwara appears to us. He is the one who expresses himself. We worship that shiva in the form of a grandeur that we worship. In the middle of some of the stupid followers, some of the culprits have been worshiped in some ways. That’s their range.

But let the Savior forgive you that you are only referring to the meaningful meaning of the most powerful gender. In a goat’s pendulum, we are the one who gave salvation to those who worshiped Lord Shiva in some other lingamas. Our God is the God who worships us in the form of worship. So you do not have a moral right to criticize our gods and worship practices. The rarities of our dogs and dogs are the same. If we ever find out the truth, we will be the only god to be our God. We will pray for you soon. Survey of the Survey

!! Om Namo Venkateshaya !!
Source :- https://www.facebook.com/TalapatraNidhi/posts/1523669207686890

Topics