BJP NARENDRA MODI Politics

Tripura & Nagaland people gave BJP a historic victory as a result of development

Jai BJP. Jai Narendra Modi

జై బి.జె. పి. జై నరేంద్ర మోడీ

The Bharatiya Janata Party, which has been successful in Tripura and Nagaland Assembly elections. In the Tripura and Nagaland Assembly elections, the Bharatiya Janata Party won a brilliant victory. The BJP is going to be able to form the government in the results of Tripura and Nagaland Assembly elections, which are awaiting the whole country.

  • త్రిపుర,నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంఖా మోగించిన భారతీయ జనతా పార్టీ.
  •  త్రిపుర, నాగాలాండ్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం సాధించింది.
  •  దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న త్రిపుర,నాగాలాండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలలో బిజెపి స్పష్టమైన ఆధిక్యం సాధించి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది.
  • అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే త్రిపుర,నాగాలాండ్ ప్రజలు బిజెపికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు.

Tripura and Nagaland people gave the BJP a historic victory as a result of the development of the Bharatiya Janata Party in the most prestigious elections.

People support the BJP for Modi’s “Sub ka sath sab ka wikas” slogan of the opposition and how the opposition has done badly for the development of Tripura and Nagaland.

The past governments have ignored the northeastern states and neglected, but this spectacular success was achieved with the BJP’s “Ek-Bharat SRESHTA Bharat Bharat” slogan, focusing on the country’s overall perception of the whole, with the exception of the North, South, East and West.

  •  ప్రతిపక్షాలు ఎన్ని రకాల దుష్ప్రచారం చేసిన మోదీ గారి” సబ్ కా సాత్ సబ్ కా వికాస్” నినాదానికి మరియు త్రిపుర, నాగాలాండ్ సమగ్రాభివృద్ధి కోసం బీజేపీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు.
  •  గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి నిర్లక్ష్యం చేశారు, కానీ బి.జె.పి “ఏక్-భారత్ శ్రేష్ఠ భారత్” నినాదంతో దేశం మొత్తం ఒకటే దృష్టితో చూస్తూ ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే భేదాభిప్రాయాలు చూపకుండా అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కృషిచేస్తుండటంతో ఈ అద్భుత విజయం సాధ్యమైంది.
  •  ఈ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు .. నిదర్శనమని మరియు మోదీ ప్రధాని అయిన తర్వాత జరిగిన అభివృద్ధికి తార్కణంగా ఈ ఎన్నికల ఫలితాలను రాజకీయ నిపుణులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

These results show that the results of Prime Minister Narendra Modi’s performance and evidence emerged after the Prime Minister’s post was revealed by political experts

 

 

 

Source:- Sri Patibandla Raama Krishna -Gunturu Dist GENERAL SECRETARY
 at B.J.P ASSEMBLY CONVENER at B.J.P-tenali,

జై బి.జె. పి. జై నరేంద్ర మోడీ

🚩 🚩🚩 త్రిపుర,నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంఖా మోగించిన భారతీయ జనతా పార్టీ.

🚩 త్రిపుర, నాగాలాండ్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం సాధించింది.

🚩 దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న త్రిపుర,నాగాలాండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలలో బిజెపి స్పష్టమైన ఆధిక్యం సాధించి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది.

🚩 అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే త్రిపుర,నాగాలాండ్ ప్రజలు బిజెపికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు.

🚩 ప్రతిపక్షాలు ఎన్ని రకాల దుష్ప్రచారం చేసిన మోదీ గారి” సబ్ కా సాత్ సబ్ కా వికాస్” నినాదానికి మరియు త్రిపుర, నాగాలాండ్ సమగ్రాభివృద్ధి కోసం బీజేపీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు.

🚩 గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి నిర్లక్ష్యం చేశారు, కానీ బి.జె.పి “ఏక్-భారత్ శ్రేష్ఠ భారత్” నినాదంతో దేశం మొత్తం ఒకటే దృష్టితో చూస్తూ ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే భేదాభిప్రాయాలు చూపకుండా అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కృషిచేస్తుండటంతో ఈ అద్భుత విజయం సాధ్యమైంది.

🚩 ఈ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు .. నిదర్శనమని మరియు మోదీ ప్రధాని అయిన తర్వాత జరిగిన అభివృద్ధికి తార్కణంగా ఈ ఎన్నికల ఫలితాలను రాజకీయ నిపుణులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

Image may contain: text
No automatic alt text available.No automatic alt text available.Image may contain: one or more people, crowd and text

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss