NEWS

Suffered,suffering women out there-International Women’s Day

International Women’s Day  -మహిళ దినోత్సవం – March – 8 – 2018

ఈ సందర్భంగా నాయకులు

” శ్రీ బి. సి. రమేష్ గౌడ్ – బీసీ సంక్షేమ సంగం జిల్లా అధ్యక్షులు , శ్రీ శివ బాల బి.సి మహిళా సంక్షేమ సంగం అధ్యక్షులు,” మాట్లాడుతూ సమాజంలో మహిళలు వ్యక్తిగత ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని,పాటిస్తూ సమాజం అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు .

బి .సి మహిళా సంక్షేమ సంగం మరియూ బి . సి సంక్షేమ సంగం ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 తేదీన జరుపుకుంటున్నాం.ఈ సందర్భంగా మహిళలలకు సంబదించిన విషయాలపై :-

మహిళలు మహా శక్తి సంపన్నులు . జ్ఞాన శీలులు , అనితర సాధ్యులు , మరియు ముఖ్యంగా సహన శీలులు ,‘ఆమె’… తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది… భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ… సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ‘ఆమె’కు మనసారా శుభాకాంక్షలు తెలపండి. వీలైతే.. ఓ చక్కని బహుమతితో ఆమెను సంతోషపెట్టండి. ‘ఆమె’ మనసును తాకే చక్కని సందేశాలు మీ కోసం. వీటిని మీ వాట్సాప్, సోషల్ మీడియా సైట్లలోకి షేర్ చేసుకోండి.

అయినప్పటికీ ప్రస్తుతం దురదృష్ట కర విషయం ఏమిటి అంటే ,అన్నీ రంగాలలో అభివృద్ధి చెందిన , ఎదిగిన మహిళలు గానీ , మరియు అభివృద్ధి చెందని మహిళలు సైతం ఏదో ఒక విధంగా వేధింపులకు గురి అవుతున్నారు ,

International Women’s Day is celebrated on March 8 in India.On matters relating to women on this occasion: –

Women are rich in great power. Sensual, uninterrupted, and particularly tolerant, ‘she’ … is like a mother, shepherding up … looks like a mistress and works like a daddy. Caring for the family … sacrificing everything. This is the time to thank us for the great lady. Today is International Women’s Day. Let’s Respect & please her on this occasion. If possible, make her happy with a nice gift. ‘She is the best message that touches the mind for you. Share them on your Watsap, social media sites.
However, what is now the worst case scenario is that all women who are developed, grown-up women, and even undeveloped women are being harassed in some way,

చివరిగా ఒక మాట అందరికి తెలిసిన విషయమే అది

మాతృ దేవోభవ, పితృ దేవో భవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ అని మొదటి శ్లోకమే మాతృ దేవోభవ అని చెపుతున్నాము అంటే మహిళ ఎంత గొప్పదో ఆలోచించండి. అంతటి స్త్రీ మూర్తిని గౌరవించడం ఎంతయినా అవసరం.

Finally, it is something that everyone knows

Think of how great the lady is, the first devotee of the Mother Goddess, Pithir Deo Bhava, Acharya Deobhava, It is necessary to respect all the feminine figure.

Attendees:- Bhogi . Ragendra – District convener,Jashwanth vyas – City Convener, sri sarala- 46th division Corporator & woman leader ,Sri Bhavani- 41st divi-woman convener & leader, Sharina – CO- Option Member, Varalakshmi – 23rd division corporator & Leader,Parvathamma – 29 th div-B.C. welfare asso. Leader, Krishna veni – 2nd division COnv,Sathyavathamma – 35 th div-Conv,Rama Devi – 9th div-conv,Gowri – 10 th div-Conv,Radha dei – 24 th Dic- conv,

 

Please Mail us for Corections/Updates - publish@mydigitalnews.in.
Please Add 8885555924 into WhatsApp,

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss