NEWS Politics quotes

Soldier’s pain is Our’s Happy

మానవత్వం_ఉన్న_ప్రతి_ఒక్కరు_తప్పక_షేర్_చెయ్యండి.


నేను ప్రభాస్ ఫ్యాన్ నేను మహేష్ ఫ్యాన్ అని fb కోట్లాడుతారు,
కాని మన నిజమైన హీరోలు దేశం కోసమై ప్రాణాలిఛే మన సైనికుల నిజమైన హీరోలు,
వాళ్ళకి మనం అభిమానులు కావాలి
వీళ్ళు తమ ప్రాణాలె అర్పించారు మన కొసం మన దేశం కోసం అందుకు ప్రతి ఫలంగా మనం ఏమివ్వాలి చెప్పండి??
నా మనసారా అభినందనలు తెలుపుతూ
జై హింద్

ప్రతి మనిషికి స్వార్థం నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని అనుకుంటున్నారు కాని మన కోసమే తాము
ఎన్ను కష్టాలు పడి వాళ్ల కుటుంబాలు కూడా వదిలి మన కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని ఎమని అంటారు తెలుసా ఫ్రెండ్స్ దేవుడు Jai Veer Jawan.

ప్రతి భారతియుడు కూడా ,ఇ లాంటి వీరజవాన్ల కోసం ప్రతి స్కూల్, ప్రతిమండల ప్రాతంలా నుండి పాటు సంవత్సరం ఫండ్స్ వారి కుటుంబలకి ఇవ్వాలి,ఎందుకంటే వారు మనకోసం కష్టాలు,కన్నీరు ,సంతోషాను,ప్రాణాలను దూరం చేసి మన వారి కి సంతోషాలు,ప్రాణాలను ఇస్తున్నారు ,అ లాంటి వీర జవాన్లకు అ మాత్రం చేయలేమా! జై హింద్ ,జై జావాన్ ,జై జవాన్

Topics