NEWS PRESS RELEASE YSRCP

Y S Jagan – will be in Tenali On , Y S జగన్ తెనాలి ప్రజల కోసం 2 రోజులు 7-4-2018 & 08-04-2018

Y S జగన్ తెనాలి ప్రజల కోసం 2 రోజులు 7-4-2018 & 08-04-2018.

జగన్ అన్న కి మన అభిమానం చూపించే సమయం వచ్చింది, రండి ఈ సదావకాశం ని సద్వినియోగం చేసుకుందాం.

ప్రజాసంకల్పయాత్ర.. ఇది మనకోసం మన శివన్న & జగన్ అన్న చేస్తున్న యాత్ర ,ఇది మన యాత్ర

ఏప్రియల్ 7వ తేదీ శనివారం ఉదయం ఏడుగంటలకు సంగం జాగర్లమూడి నుండి ప్రారంభమై అంగలకుదురు మీదుగా సుల్తానాబా, చెంచుపేట మార్గం గుండా అన్నాబత్తుని పురవేదిక సమీపంలో మార్కేట్ ప్రాంతంలో భారీ సభ జరుగును..

కావున YSRCP కూటుంబసభ్యులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటూ..

మీ అన్నాబత్తుని శివకుమార్ ..

తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త

 

తెనాలికి సంబంధించి రాజకీయంగా అత్యంత విశేషమైన ఆనవాయితీ నడుస్తుంది..
మనప్రాంతం నుండి ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారో అదే పార్టీ ముఖ్యమంత్రి కావటం తప్పనిసరి.. కావున మీరందరికి మన జగనన్నని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కోరిక శనివారం జరుగబోయే సభకి హాజరవటం ద్వారా తేటతెల్లం కానుంది.. కావున ప్రతిఒక్కరు హాజరై విజయోత్సాహాన్ని చాటుదాం .

Topics