NEWS

అత్చంపేటలో నేడే అందిన తాజా వార్త

నేడు అత్చంపేటలో భారీ గాలులతోకూడిన వర్షము కురిసింది. వర్షం సల్పంగానే ఉన్నా
బారీ ఈదుడు గాలుల ప్రభావం చేత పలు చెట్లు , కరెంటు పోల్స్ విరిగి పడ్డాయి , వూహించదగ్గ ఆస్తినష్టం జరిగింది , పలు చిరు , సన్న కారు వ్యాపారులు నష్టపోయారు, స్థానిక ప్రజలు ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందితే బాగుండు అని భావిస్తున్నారు ,

పోలీస్ వారు మరియు విద్యుత్ శాఖ అధికారులు త్వరిత గతిన స్పందించి పరిస్థితులను చక్కబెట్టారు
స్టాఫ్ రిపోర్టర్
సూరి – 888 6 355 713
అతఁచంపేట

Please email us for UPdates and corrections, publish@mydigitalnews.in

whats app MDN NEWS – 888 5555 924

Topics