NEWS

దేవుడున్నాడు – శ్రీ సత్యసాయి సమాజ సేవ యూత్

అచ్చంపేట బాబా గుడి

ఈ సందర్భం గా స్థానికులు శ్రీ నరసింహా సూరి – శ్రీ లక్ష్మి ఎలక్ట్రానిక్స్ ప్రోప్రైటర్, తదితరులు MDN NEWS రిపోర్టర్ తో మాట్లాడుతూ,

అయ్యా , ఎందరో మహానుబావులు ,పేద్దలు అందరికి వందనములు ,

ఆలయ నిర్వహణ అంటే చూసేవారికి అది దూరపు కొండలు నునుపు అన్న మాదిరిగా మరియు లోతు తెలియని ప్రశాంత మయిన  సముద్రము వలే ఉంటుంది, అని అంటే అతి శయోక్తి కాదు , కానీ చేసేవారికి మాత్రమే తెలుసు ఆ లోతు ఎంత అనేది

అదేమాదిరిగా , ఒక విజయం వెనుక ఎంతో మంది కష్టం & దీక్ష,  పట్టుదల శ్రమ ఉంటుంది, అలానే మా ఈ సాయి బాబా గుడి 14 వ వార్షికోత్సవం వెనుక ఈ కమిటీ సభ్యుల శ్రమ కనిపిస్తుంది, నిష్కళంక మనసుతో ఆ దేవుని పై దృష్టివుంచారు , అందుకే ఈ విజయం , మాకు మా వూరి భక్తులకు ఎంతో ఆనందంగా వుంది,

స్థానిక అచ్చంపేట లోని శ్రీ శ్రీ సత్యసాయి సమాజ సేవ యూత్ – అచ్చంపేట వారి అద్వర్యం లో నిర్వహిస్తున్న , శ్రీ సత్య సాయి ,పర్తి సాయి , గాయత్రి ,దత్తాత్రేయ , పంచ ముఖ్య అభయ ఆంజనేయ & గణేష్ స్వామి వార్ల 14 వ ప్రతిష్టా మహాత్సవములు ఘనంగా జరిగాయి ,26-04-2018 to 28-04-2018

 

Devin Guruji’s
సాయి బాబా ,దత్తాత్రేయ & గణేష్ స్వామి వారు
అభిషేక కలశములు

 

HanunuMan JI

 

MDN Staff Reporter – 8886355713

Atchampet-Guntur-DIv.

 

please contact us for updates and corrections,

Topics