BJP NEWS

BJP(పాటిజి) ప్రేరణ – దేవుని కరుణ – అదికారుల సవరణ

BJP(పాటిజి) ప్రేరణ – దేవుని కరుణ – అదికారుల సవరణ

BJP & Pati ji  Inspiration – God’s Compassion – That Amendment

తెనాలి లోని వైకుంఠపురం నుండి నందివేలుగు వరకు గల 9 దేవాలయాలు తీసివేయటానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పొద్దున కలెక్టర్ గారి కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గారిని కలవగా , ఆర్ డి ఓ మరియు R&B మరియు ఇరిగేషన్ అధికారులను జాయింట్ ఇన్సపేక్షన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

In the backdrop of notices to remove 9 temples from Vaikunthapuram to Nandivelugu in Tenali, the collector’s office was in conjunction with the joint collector and ordered the joint inspection of RDO and R & B and irrigation officials to solve the problem.

patiji and Officers inspecting temple premises

దినిని అనుసరించి ఇవాళ 4.00 గం ల కు అధికారులు అందరూ వచ్చి పరిశీలించి ప్రతి గుడి ముందు ఆవరణ వరకు తొలగించి గర్భ గుడి వరకు ఉంచుకొనేందుకు నిర్ణయం తీసుకున్నారు.

సహకిరించిన అధికారులు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు….

ఈ మహత్తర కార్యక్రమం లో ముందుండి నిరాహార దీక్షలు చేసిన, మరియు వెనుకనుండి ప్రోత్సహించిన ఎందరో మహానుభావులు అందరికి వందనములు,

ఇది హిందూ సమాజం యొక్క విజయం జై శ్రీరామ్….

Following this, the authorities decided to take a look at 4.00 hrs and take a look at every church and keep it up to the sanctum sanctorum.

My heartfelt thanks to all of the coordinated officers …

Thanks to all these great performances,

This is the victory of Hindu society Jai Sriram ..

 

Patibandla Ramakrishna,(Pati ji)

BJP-Tenali assembly convener,

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss