Health

piles,molalu పైల్స్ లేదా మొలలు,blood in toilet(Stool)

Every Human Faces this Problem, at any Stage of Life,

ఇతర వైద్య పద్దతుల కన్నా ఆయుర్వేద వైద్యం చాలా సమగ్ర పద్దతిగా పేర్కొనవచ్చు.

పైల్స్’ను ‘మూల వ్యాధి’అనికూడా అంటారు, పాయువు చుట్టూ ఉండే సిరలు ఉబ్బటం లేదా ఇన్ఫ్లమేషన్’లకు గురవటం వలన పైల్స్ లేదా మొలల వ్యాధి కలుగుతుంది. మొలల వలన కలిగే సమస్యలు మరియు నొప్పుల వలన ఇబ్బందుల పడుతున్నారా? ఆయుర్వేద వైద్య పద్దతి వలన పైల్స్’లను శక్తివంతంగా తగ్గింవచ్చని చెప్పవచ్చు.

పాయువు చుట్టూ ఉన్న సిరలు వాపులు లేదా ఇన్ఫ్లమేషన్’లకు గురవటం వలన తరచుగా దురదలు, నొప్పులు కలిగే చాలా ఇబ్బందులను కలుగ చేస్తాయి. వీటి వలన ఏ పని పైన కూడా దృష్టి సారించలేక మానసిక ఆందోళనలకు గురవుతుంటారు.

సురక్షితమైన మరియు పూర్తి సమాచారం కొరకు, ఈ క్రింది వీడియో లను చుడండి,

పైల్స్ కలుగుటకు కారణాలు

పైల్స్ కలుగుటకు మరియు వ్యాధి అభివృద్ధి చెందుటకు చాలా రకాల కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. కానీ, కొన్ని సాధారణ మరియు ముఖ్య కారణాలు పైల్స్ కలుగుటకు కారణమని చెప్పవచ్చు అవి- జన్యుపర లోపం (బాహీన పాయువు సిరలు మరియు గోడలు) మరియు పాయువు ప్రాంతంలో కండరాలు బలహీనంగా ఉండటం, మలబద్ధకం వంటి వాటిని పైల్స్ కలుగుటకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

పైల్స్ కలుగుటకు ఇతర కారణాలుగా స్థూలకాయత్వం, చైతన్యరహిత లేదా నిశ్చల స్థితిలో జీవనశైలి, తీవ్రతరమైన లేదా ఎక్కువ సమయం పాటూ ఉండే దగ్గు, గర్భం, లాక్సైటీవ్’ల అధిక వాడకం లేదా ‘ఎనామస్’ మారియు రోజు అధిక బరువులను ఎత్తటం వలన కూడా పైల్స్ కలుగుతాయి అని చెప్పవచ్చు.

పైల్స్ కలిగినపుడు బహిర్గతమయ్యే లక్షణాలు

ప్రదేశం, లక్షణాల సమయం మరియు మీ పూర్తి ఆరోగ్యంపైన ఆధారపడి పైల్స్ వాటి లక్షణాలను బహిర్గత పరుస్తాయి. బహిర్గత పైల్స్ వలన పాయువు భయటి వైపు వాపులు, చిరాకులను మరియు పాయువు ప్రాంతంలో దురదలు కలుగుతాయి. కానీ, కొంత మందిలో, కేవలం నొప్పి ఉంటుంది కానీ ఎలాంటి రక్త స్రావాలు జరగవు. అంతర్గత పైల్స్ వలన మలం ద్వారా రక్త స్రావం జరుగుతుంది కానీ, వీటి వలన నొప్పి తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

దీని ప్రకారం వీటిని 4 వర్గాలుగా విభజించబడింది, ఒకవేళ మలంలో రక్తం బహిర్గతమైతే మాత్రం వెంటనే వైద్యుడిని కలిసి, తగిన జాగ్రత్తలను పాటించండి.

  • ఆయుర్వేద ఔషదాలతో పైల్స్’లను తగ్గించుటలో, మలబద్దకాన్ని మరియు పైల్స్ వలన కలిగే నొప్పి, పైల్స్’లను కూడా తగ్గించి వేస్తాయి. ఆయుర్వేద వైద్యం ద్వారా పైల్స్’లను తగ్గించాలి అనుకుంటే, ముందుగా ఆహర సేకరణ మరియు జీవనశైలిలో కొన్న్ని మార్పులను అనుసరించటం తప్పని సరి అని చెప్పవచ్చు.
  • పైల్స్’ను తగ్గించే ఔషదాలు, మలబద్దకాన్ని కూడా తగ్గించి వేస్తాయి. వీటిలో ముఖ్యంగా లవంగాలు, జీలకర్ర, మజ్జిగ, పచ్చని ఆకుకూరలు వంటివి పైల్స్’తో పాటూ మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
  • పైల్స్’ను తగ్గించే సాధారణంగా ఉపయోగించే ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి

తొక్కలతో సహా అన్ని పళ్ళను వీలైనంత వరకు ఆహారం లో తీసుకోండి.

క్యారెట్

పైల్స్’ను తగ్గించుటలో క్యారెట్ శక్తివంతంగా పని చేస్తుంది, పచ్చి క్యారెట్ లేదా వండిన క్యారెట్ తిన్న కూడా ఆరోగ్యానికి మంచిదే మరియు మొలలను తగ్గిస్తాయి.

 వెల్లుల్లి (అల్లియం సటైవం)

పైల్స్ వలన కలిగే రక్త స్రావాలను మరియు పైల్స్ స్థాయిలు పెరుగుటను సులభంగా తగ్గిస్తాయి. రాత్రి సమయంలో వెల్లుల్లిని తినటం వలన ఇది ఎక్కువ సమయం పురీషనాళంలో ఎక్కువ సమయం పాటూ ఉండటం వలన మరింత శక్తివంతంగా పనిచేసి, మొలలను తగ్గిస్తాయి.
ఇవి మాత్రమె కాకుండా త్రికుటూ, కాసియా ఫిస్టులా, మిమోసా పుడికా, ఐలాంతాస్ ఎక్సేల్స్, బ్లూమియా బాల్సామి ఫేరా మరియు సెమికార్పస్ అనకార్డియం వంటి ఆయుర్వేద మూలికలు పైల్స్’ను తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి.

పైల్స్’లను తగ్గించే ఇతర ఆయుర్వేదాలు

  • కొన్ని రకాల ఔషదాలు మొలల వలన కలిగే నొప్పి, వాపులను మరియు ఇన్ఫ్లమేషన్’ను తగ్గిస్తాయి. వీటిని కూడా ఆయుర్వేద చికిత్సలలో కలిపారు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • పాయువు చుట్టూ ఉండే ప్రాంతాన్ని రోజులో రెండు నుండి మూడు సార్లు వేడి నీటిలో నానబెట్టడం వలన పైల్స్ వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
  • పాయువు చుట్టూ ఉండే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, ఎప్పటికపుడు వేడి నీటితో పాయువును శుభ్రపరచండి. పాయువును కడుగుటకు సబ్బులను వాడకండి, వీటి వలన సమస్య మరింత పెరగవచ్చు.
  • ఆల్కహాల్ సంబంధిత లేదా పరిమళ ద్రవ్య తోడుగులను (వైప్స్)లను వాడటం మంచిది కాదు, స్నానం తరువాత పాయువు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని డ్రైయర్ సహాయంతో ఎండబెట్టండి.
  • ఈ సందర్భాలలలో పొడి టిస్సు పేపర్లను కాకుండా, తేమను అందించే వాటిని వాడటం వలన మంచిది.
  • ఒకవేళ పాయువు చుట్టూ ఉన్న ప్రాంతం వాపులకు గురైతే ఐస్ ప్యాక్’లను వాడండి.
  • ఒకవేళ పైల్స్ వలన సమస్యలు అధికమై, అసౌకర్యానికి గురైతే నిప్పి ఉపశమన మాత్రలను వాడండి.

పైల్స్’లకు చికిత్సగా ఆయుర్వేద పద్దతిని అనుసరించటం వలన చాలా తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు. ఒకవేళ ఆయుర్వేద వైద్యం ద్వారా 3 వారల పాటూ కూడా తగ్గని ఎడలా వైద్యుడిని కలిసి తగిన చికిత్సను అనుసరించండి.

For Accurate details/ Treatment please visit Nearest Hospital immediately, This is for informational purpose only, not for self-reliance, Please take medications on expert supervision only, JUst Go to Nearest Hospital and ask for expert advises on this,

 

Please send us an email for corrections and updates – publish@mydigitalnews.in, 888 5555 924 WhatsApp

 

 

Tags

Topics