NEWS Politics

నిన్న ఒక్కడు నేడు వందకు పైగా అరాచకానికి ఇదే …KE శ్రీకాంత్ గౌడ్

KE శ్రీకాంత్ గౌడ్ నాయకత్వానికి వంద మంది తోడు ,

నిన్న ఇదే పోరాటం , కళ్ళు (కుళ్ళు )తాటాకులకు బెదరకుండా , ఒక్కడే స్థానికుల తో కలసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించిన

నిన్న ఒక్కడు నేడు వందకు పైగా  – నాయకత్వానికి వంద మంది తోడు ,

నిన్న ఇదే పోరాటం , కళ్ళు (కుళ్ళు )తాటాకులకు బెదరకుండా , ఒక్కడే స్థానికుల తో కలసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించిన , సంగతి తెలిసిందే ,
మన శ్రీ శ్రీకాంత్ నాయకత్వం , ఎదురేగి వర్గ బేధం లేకుండా కళ్ళు కి బానిసలై కుటుంబాలు నాశనం చేసుకుంటున్న వారికీ , ఒక సహాయకుడిగా ఒక అన్న లా, కల్తీ కళ్ళు ముఠా చేస్తున్న దారుణాలకు ఒకే ఒక్కడై ఎదురు నిలిచాడు,

ఇక్కడ వర్గ బేధ అని ఎందుకు అన్నం అంటే

” కల్తీ కల్లు త్రాగి రోడ్డున దళితుల జీవితాలు రోడ్డు మీద బారులు పడుతున్నాయి. కల్తీ కల్లు ద్వారా దళితుల జీవితాలు,వారి పిల్లలకు విద్యారంగం వైపు మగ్గుచూపక దళిత విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కల్లు త్రాగేది దళితులు కాబట్టి దళితుల సమక్షంలో కలెక్టర్ గారికి వినతి ఇచ్చి ఉంటే బాగుండేది అని నా ఆలోచన భయ్యా “.

ఇక్కడ మన శ్రీకాంత్ ఒక బీసీ సంగం తరఫునో లేక ఇంకా ఏదైనా వర్గం తరపున వచుంటే పార్టీ జెండాలో, లేక ఇంకా ఏమైనా వెంట తెచ్చివుండేవాడు,
కానీ, మన శ్రీకాంత్ కేవలం, ఒక సమస్య ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారిని కలిశారు,
ఇది గమనించ గలరు,

ఇవాళ ఆ ఒక్కడికి వంద మంది తోడై నిలిచారు , ఇదే నాయకత్వానికి నిదర్శనం,
ఆ నిలిచినా వారు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం, ప్రజల ఆరోగ్యం కోసమే , శ్రీకాంత్ కి తోడుగా వచ్చారు,

అక్రమంగా తయారు చేస్తున్న కల్తీకల్లు ని నిర్ములిద్దాం -ప్రజల ఆరోగ్యాలను కాపాడుకుందాం

అఖిల భారత గౌడ సంఘం అనంతపురం జిల్లా గౌరవఅధ్యక్షులు S ప్రభాకర్ గౌడ్ గారు మరియు హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు KE శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ప్రెస్ క్లబ్ నందు అక్రమంగా తయారు చేస్తు,తరలిస్తున్న కల్తీ కల్లు ను గ్రామాల నుంచి పట్టణాల వారీగా, మండలాల వరకు ఉన్నటువంటి బీద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ, వారి జీవితాలను నాశనం చేస్తూ, ఎంతో మంది అమాయకులను అంగ వైకల్యం గా మార్చి వారి పిల్లల విద్యా భవిషత్తు ను నాశనం చేస్తూ కొన్ని రకాల (సిల్వర్ ఆక్సడ్, మత్తు కోసం క్లోరోహైడ్రోట్, మతి స్థిమితం కిల్పోవడానికి అల్పోజాలం, అనేటువంటి నార్కోట్రిక్ విషపూరిత మైన రసాయనాలను వాడుతూ కల్తీకల్లును తయారు చేసి గ్రామాలకు ,పట్టణాలకు తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రజల అనారోగ్యం పాలు చేస్తున్నటువంటి కల్తీకల్లు ముఠాను కొంతమంది ఉన్నత అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటూ కల్తీకల్లు యజమానులను ప్రోత్సహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడ్డుకుంటున్నారు.నిజమైన గితకార్మికులకు న్యాయం చేసేవరకు మాపోరాటం ఆగదు.

 అఖిల పక్ష సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.
కల్తీకల్లును అరికట్టడానికి మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు.
BSP జిల్లా కోఆర్డినేటర్ శ్రీరాములు.
RYCF శ్రీనివాసులు గారు.
MPP ఆదినారాయణ గారు.
అఖిల భారత గౌడ్ సంఘం నాయకులు హనుమంతప్ప.
అఖిల భారత గౌడ సంగం పార్లమెంట్ ఉపాద్యక్షులు సురేంద్ర గౌడ్ గారు.
బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు సగర మారుతి,
అఖిల భారత గౌడ్ సంఘం నియోజకవర్గ నాయకులు రాజేష్ గౌడ్.
బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ,
msf రవికుమార్ జిల్లా కన్వీనర్.
కార్మిక నాయకులు రవి, మురళి.
Ap MRPS పార్లమెంటు అద్యేక్షులు సునీల్ గారు వినోద్ కుమార్.
APSF నాగభూషణం.
BC యువ నాయకుడు నవీన్,
రెడ్డి సంగం నాయకులు వెంకటేష్ రెడ్డి
మహిళ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు, బీసీఎస్ఎస్ కురుబ రవి, వెంకట నారాయణ,నవీన్ కుమార్ కొట్నూర్, రవి కుమార్ మురళి.నరసింహులు,మరియు తదితరులు పాల్గొన్నారు.

Please email us for Updates and corrections publish@mydigitalnews.in   888 5555 924 whats app

Topics