Competitive

స్త్రీ విముక్తి ఉద్యమం – women Empowerment,

1900 ల కి ముందు

పూర్వం హిందువుల సాంప్రదాయ ప్రకారం, స్త్రీల పరిస్థితి చాల గోరంగా ఉండేది స్త్రీ ఒక ఇంటి ఇల్లాలు అని, ఒక గృహిణి అని చూసేవారు . అగ్రకులం లో అయితే మరి గోరంగా ఉండేది మలివేద కాలపు స్త్రీల పరిస్థితి  అద్వాన్మయింది . స్త్రీ పుట్టుక దుఃఖ పూరితంగా బావిచబడింది . “కొడుకు లేకపోతె కైవల్యం లేదు ” అన్న భావన ఏర్పడింది . స్త్రీ పురుషునికి బానిస అయింది . సతీసహగమనం , బాల్య వివాహాలు , వితంతు వివాహాలు,వల్లా స్త్రీల పరిస్థితి బాగా దిగజారింది

రాజా రామోహనరాయ్:-

http://https://www.youtube.com/watch?v=_VtJGZyelIo

రాజా రామోహనరాయ్ బెంగాలీ సంఘ సంస్కర్త . ఆయన స్త్రీ విముక్తి , స్త్రీ జనోద్ధరణకు చేసిన కృషి అపారమైంది . సతీసహగమనం , బాల్య వివాహాలు , వితంతు వివాహాలు శిశు హత్యలు మొదలయిన దురాచారాల వలన హిందూ సమాజం నశిస్తుందని గ్రహించిన వ్యక్తి రాజా రామోహనరాయ్.

పండిత రమాబాయి (ఏప్రిల్ 23, 1858 – ఏప్రిల్ 5, 1922)

భారతీయ సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధరణకు, స్త్రీ విద్యకు కృషి చేసిన మహిళ. సంస్కృత పండితురాలిగా ప్రసిద్ధి చెందింది.

 

please email us per update and corrections – publish@mydigitalnews.in  WhatsApp 888 5555 924

 

Topics