NEWS

క్షణంలో తప్పిన దుర్ఘటన – అచ్చంపేట

అచ్చంపేట ప్రక్కన ఉన్న తాళ్ల చెరువు గ్రామానికి గుంటూరు వాస్తవ్యులు మ్యారేజ్ ఫంక్షన్ కి వచ్చివెలుతుండగా తిరుగు ప్రయాణంలో అచ్చంపేట ఊరు శివారులో ఈ దుర్ఘటన జరిగింది . కారు ప్రమాదం జరిగింది . కారు డ్రైవెర్ కి స్వల్ప గాయాలు అయినాయి . వెనుక కూర్చునా వారికీ కుడా స్వల్పముగా. గాయపడ్డారు . అక్కడ దగ్గర లో ఉన్నMDN NEWS ప్రతినిధి పోలీస్(S.I కిరణ్ కుమార్ గారు ) వారికీ సమాచారం అందించారు . అంబులెన్స్ వారు మరియు పోలీస్ వారి స్పందన వల్లా క్షతగాత్రులకు గండం తప్పిందని చెప్పవచ్చు ఏదైనప్పటికీ పూర్తీ వివరాలు ఇంకా తెలియ వలసి ఉన్నది .

 

Staff Reporter

MDN NEWS Atchampet

SURI- +91 88863 55713.

 

Topics