Entertainment

ప్రేమ అంటే ఎమిటి -What is true love

ప్రేమ అంటే ఏమిటి

అసలు ప్రేమ అంటే ఒక అమ్మాయి , ఒక అబ్బాయి మధ్య జరిగే సంభాషణో లేక పరిచయమే, అది ప్రేమ అని అనుకుంటాం కరెక్ట్ కానీ మనల్ని కన్నా అమ్మా ,నాన్న ప్రేమ ఇంకా గొప్పది ఎందుకంటే

” మాతృదేవో భవ “, “పితృదేవో భవ “,” ఆచార్య దేవో భవ “

అన్న ఆ మాట ఎంత గొప్పదో చూడండి. మనం ఎప్పుడో చిన్నప్పుడే పాఠాలలో నేర్చుకుంటాం . అమ్మ మనల్ని 9నెలలు మోసి తన జీవితాన్ని ప్రాణంగా పోసి మనల్ని కంటుంది . చూడండి మీకు తెలుసో లేదో కొంతమంది తల్లులు తమ పిల్లల్ని ప్రసవించేటప్పుడు ప్రాణాలు కోల్పోవడమే లేక కోమాలోకి వెళ్లడమో జరుగుతుంది మరి ఎంత కష్టమో చూడండి మిమ్మల్ని భయ పెట్టాలో , లేక భాద పెట్టాలో నేనుఇవిఅన్నీచెప్పడం లేదు , తల్లి అంత గొప్పది అని చెపుతున్నాం. తండ్రి కూడా ఎండ ,వాన అని తేడాలేకుండా కషటపడుతూ ఉంటాడు ఎందుకంటే తమ పిల్ల కోసం , పిల్లల భవిష్యత్తు కోసం ,

అతిధి ఇంటికి వస్తే అతిధి సత్కారాలు చేయాలంటారు , శత్రువునైనా ఇంటికి వస్తే మర్యాద చెయ్యాలన్న సామెత పూర్వం నుంచే ఉంది
ఇవ్వన్నీ మనషుల మానవ సంభందాలకు సంబంధించినవి . కానీ జంతువులలో కుడా ఎంత ప్రేమో చూసారా . వాటికీ ఏమి తెలుసు కానీ ఎలా ప్రేమిస్తున్నాయో చూడండి ఈ వీడియో మీ కోసం

ఇదే విధంగా చెట్లును కూడా మనం అర్ధం చేసుకున్న ,వాటిని ప్రేమించిన అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి

రచయిత గా ఒక విషయం చెప్తాను మనిషి (ఆడ ,మగ )అనేవాడు మోసం చేయచ్చు కానీ జంతువులు మాత్రం ఎన్నటికీ మోసం చేయలేవు
ఏదిఏవైనప్పటికీ మనిషి మనిషే , జంతువు జంతువే కానీ ప్రేమ ఒక్కటే

Topics