AP politics YSRCP

అ సమర్ధుడు -దమ్ము లేని వాడు – అని కొంత మంది ఆరోపిస్తున్న.. నిజమో కాదో మీరే చెప్పండి

Alla Rama Krishna Reddy.

సమర్ధుడు -దమ్ము లేని  గల వాడు – అని కొంత మంది ఆరోపిస్తున్న.. నిజo కాదో మీరే చెప్పండి.Alla RamaKrishna reddy,

Sucessfullu Completed 1 year for RAJANNA CANTEEN

పేదవారు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అన్న రాజన్న ఆశయానికి బలం చేకూరుస్తూ ప్రారంభించిన రాజన్న క్యాంటీన్ నేటితో సంవత్సరకాలం ముగించుకుంది, నిర్విరామంగా, నిర్విఘ్నంగా…..మా రాజన్న ఆశీసులతో….Alla Ramakrishna Reddy – Rajanna Canteen – YSRCP Mangalagiri#1yearforRAJANNACANTEEN#MLARK #Mangalagiri #YSRCP

Posted by Alla Ramakrishna Reddy on Monday, 14 May 2018

Peoples Talk

మా మంగళగిరి శాసనసభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణరెడ్డి గారు తన నియొజకవర్గ పేద రైతుల కోసం , భూమినే నమ్ముకుని , వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు తమ భూములను కాపాడుకొనే ప్రయత్నం లో వారికి కొండంత అండగా , న్యాయ పొరాటం లో బాసటగా వుండటమే కాకుండ వారి పొలాలలో వారితో పాటు కలిసి పొలం పనులు , పొలం దున్నటం, పొలం లో పండిన పంటను బస్తాలాకెత్తి , భుజాన మోసుకొని ట్రాక్టర్ల కెత్తి వారి కి బాసటగా ఉంటారు .

బాస్ హుండీ (డొనేషన్ బాక్స్ ) పెట్టి ఎవరైనా ఇస్తేయ్ తీసుకోవచ్చుకదా అని చెబితే. – మీ సలహాకు ధన్యవాదాలు. కానీ ఇక్కడ మేధావులు వున్నారు దీన్ని కూడా కులం – మతం – రాజకీయం చేస్తారు.

దేశంలో ప్రజాస్వమ్య వ్యవస్థను కాపాడే క్రమం లో పెద్దోళ్ళు పడుకోబెట్టాలనుకొనే ” నోటు కు ఓటు ” కేసు ని పట్టువదలని విక్రమర్కుడిలా న్యాయపొరాటం చేస్తూ న్యాయవ్యవస్థను నిద్రలేపుతూనే ఉన్నారు .

తగిన విద్యార్హతలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలను భ్రష్టు పట్టిస్తున్న అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతల గురించిన సమాచారాన్ని సమచార హక్కు చట్టం ద్వరా రాజీ లేని పొరాటం చేస్తునే దాదాపు విజయం సాధించారనే చెప్పవచ్చు.

తన నియోజక వర్గం లోని పేదప్రజలకు 4 రూపాయలకే భోజన పధకాన్ని ది .14 -5 – 2017 నుండి తన ‘స్వంత ఖర్చుతో ‘ ప్రారంభించారు.

ప్రభుత్వ పథకాలే మడతేసి పక్కన పెడుతున్న ఈ రోజుల్లొ స్వంతఖర్చుతో ప్రవేశపెట్టిన పధకం నేటికీ నాట్ అవుట్. అదే రుచి …అదే వేడి …అదే ఆదరణ…అదే సేవ!!
ఫ్రభుత్వం చేపట్టాల్సిన పథకం …ప్రతిపక్ష నేత చేపట్టారు.

ఈ కార్యక్రమం ద్వారా ఇతర రాజకీయనాయకులకు , శాసనసభ్యులకు అదర్శం గా మారారు.

MDN FOUNDER –

మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ ఆళ్ల రామకృష్ణరెడ్డి గారు తన స్వంతగా ఖర్చుపెట్టి  పేదలకు నాలుగు రూపాయల భోజన పతకం ప్రారంభించి1 year పూర్తి అయింది.అని అంటున్నారు అసలు ఇది నిజమేనా అని, ఇంకా ఇంత కెపాసిటీ వున్నా -Straightforward  మనిషి ఉన్నాడా లేక ఇదంతా షోకేస్ పీస్ ఆ అని మా బాస్ MDN న్యూస్ ఫౌండర్. స్వయంగా ఒక రోజు ఈ బండి దగ్గర భోజనం చూసారు. ( ఎందుకంటే తాను చేయలేని ,చేయాలనుకున్న పని యేవరు చేసినా నిస్వార్థంగా అభినందించే & అభిమానించే వ్యక్తి మా MDN బాస్ ).

I wish I had a Time & opportunity To Meet Him in Person.

సమర్ధుడు -దమ్ము లేని  గల వాడు – అని కొంత మంది ఆరోపిస్తున్న.. నిజo కాదో మీరే చెప్పండి.

Please email us for updates and corrections Publish@mydigitalnews.in. Whatsapp 888 5555 924 , 8519826961

Topics