PRESS RELEASE

జనసేన 10 మంది జనసైనికుల 10 రోజుల సేవే స్పూర్తి

Janasena Guntur,MDN NEWS

జనసైనికుల సేవ కి 10 రోజులు

గత 10 రోజులుగా స్థానిక గుంటూరు కొత్తపేట లో మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ -POWER స్టార్ అభిమానుల ,సేవనే స్ఫూర్తి గా తీసుకోని మరో రెండు ప్రదేశాలలో యువకులు స్వచ్చందంగా చలివేంద్రాలను ప్రారంభించారు,ఇది చాలా సంతోషించ దగ్గ విషయం.అని చలివేంద్రా నిర్వాహకులు MDN ప్రతినిధి తో తెలిపారు.
కార్యక్రమం లో పాలు పంచుకున్న జనసైనికులు జనసేన అభిమానులు,మరి ముఖ్యంగా తమ పిలుపుని ఆహ్వానించి తమకు చెయ్యందించిన కొందరు పెద్దలు ,పిన్నలు అందరికి మా ధన్య వాదాలు , గుంటూరు లో జనసేన తరపున నిర్వహించిన మొట్టమొదటి చలివేంద్రం మనదే ఇది అభినందనీయం అని సెలవిచ్చారు.

Janasena -Rajesh,Krishna,Bhargav,Lakshman,Udhay,Shashi,Balu,Mahesh,Anil,Shankar,Shekar

Tags

About the author

adminMDN

2 Comments

Click here to post a comment

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers