AP politics

మినీ మహానాడు -MDN NEWS Special Coverage

టీడీపీ ఫాలోయింగ్ అదిరి పోయింది.

మహానాడు -MDN NEWS Special Coverage.(Fly Cam)

అచ్చంపేట లో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి మినీ మహానాడుకు పోటెత్తిన జనసందోహం పాల్గొన్న మన గ్రామ సర్పంచ్ జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి వేగుంట రాణి గారు.

అచ్చంపేట సర్పంచ్ శ్రీ p . వెంకయ్య గారు,ఊటుకూరు మహిళా సర్పంచ్ శ్రీ రాణి గారు ,టీడీపీ కి సంబంధించిన ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

మహానాడు -MDN NEWS Special Coverage.(Fly Cam)

 

 

సూరి -అచ్చంపేట
MDN న్యూస్ – స్టాఫ్ రిపోర్టర్,

+91 888 63 55 713,

 

pease email Us for Updates and Corrections Publish@mydigitalnews.in. Whatsapp – 888 5555 924 ,

Head.O. — 8519826961

Topics