YSRCP

శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు ని పరామర్శించిన కావటి శివ నాగ మనోహర్ నాయుడు

శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు –( పెదకూరపాడు నియోఙకవర్గ క్రోసూరు మండలం హస్సన్ బాద్ గ్రామానికి చెందిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు)  గారికి రోడ్డు ప్రమాదంలో కాలికి చిన్నపాటి గాయమై ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకొంటున్న సందర్భంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తూన్న పెదకూరపాడు నియోఙకవర్గ సమన్వయకర్త కావటి శివ నాగ మనోహర్ నాయుడు మరియు మండల,గ్రామ పార్టీ నాయకులు.Dt:25-5-2018

Suri Staff Reporter

Achampet  +91 88863 55713

Please Email Us for Updates and corrections – Publish@mydigitalnews.in, Whats app – 888 5555 924

 

Topics