Uncategorized

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ – వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పురూ గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కోని కంచర్ల వేంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి క్రోసూరు కి SC కాలనీ కి చెందిన దుడం చిన్న, సుహాసిని అనే భార్య భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి అదే విధంగా శేషమ్మ అనే మహిళ కు స్వల్ప గాయాలు క్షతగాత్రులను 108 సతైనపల్లి ప్రభుత్వం వైద్యాశాలకు తరలింపు.

సూరి – స్టాఫ్ రిపోర్టర్

MDN NEWS-Achampet

+91 88863 55713

 

Please email us for updates and corrections, – publish@mydigitalnews.in

Topics