NEWS

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ నారాయణ & గాయత్రి పాఠశాలలు- MEO Raiding

విజయనగరం లో మూడు రోజుల సెలవు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ నారాయణ పాఠశాల మరియు గాయత్రి పాఠశాలలు క్లాసులు నిర్వహిస్తున్నాయి , అంతే కాకుండా సొంత పుస్తకాలు మరియు యూనిఫామ్ లు అధిక రేట్లతో అమ్ముతున్నారు, ఈ విషయం ఇదివరలో పెద్దమొత్తం లో చర్చలు ఆందోళనలు జరిగాయి , అయినా ప్రభుత్వ ఆదేశాలను మరియు అధికారులను ఎవరినీ లెక్కచేయకుండా వీరు పని చేస్తున్న ధోరణి పై ఏబీవీపీ నిరసన వ్యక్తం చేసింది,
ఈ సందర్భంగా
ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులను ఆపివేయాలని చెప్తూ ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలో పుస్తకాలు మరియు యూనిఫామ్ అమ్మటాన్ని ఏబీవీపీ వ్యతిరేకిస్తూ వెంటనే మూసివేయాలని విజయనగరంలో డిఇఓ మేడమ్ గారికి చెప్పి వెంటనే సీజ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు గోపాల పాత్రుడు సాయి రోహిత్ సంతోష్ సూర్య తదితరులు పాల్గొన్నారు.

Pathrudu – ABVP
Caught by selling books and uniforms

మా నినాదం

“నేటి విద్యార్థులను మేటి భావి భారత పౌరులుగా తీర్చి దిద్దే ఆటపాటలతో , మనోవికాసంతో కూడిన విద్యావిధానమే మన దేశం లో కావాలి”,

By

Pathrudu M.-ABVP

8500876661

 

Please Email Us for Updates and Corrections, Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

H.O 8519826961

Topics