AP politics BJP

సంపర్క్ అభియాన్ – Kanna lakshmi narayana

ఇక్కడ సాధారణ వ్యక్తిలాగా అనటమే కంటే ఒక కుటుంబంలో వ్యక్తిలాగా కలిసి పోయి వడ్డన కూడా అడిగి మరి చేయించుకుంటున్నారు, ఇదేదో పార్టీ కోసం అనుకునేరు – కాదు, కన్నా ఇదివరలో కూడా తన నియోజక వర్గానికి వెళ్ళినప్పుడల్లా యోధో రిసార్ట్స్ లో లోనో -లేక ఏదో భావనాలలోనో వుండరు, అయన తన సహచరుల మరియు పార్టీ కార్యకర్తల ఇంట్లో కుటుంభం లో ఒకరిగా కలిసి పోయి సరదాగా వుంటారు.

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు సంపర్క్ అభియాన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజలతో మమేకమై సహపంక్తి రాత్రి భోజనం చేసి కార్యకర్తల ఇంట్లోనే రాత్రి బస చేశారు.

బీజేపీ అధ్యక్షులు కన్నా గారి, బీజేపీ నాయకుల అత్యంత సామాన్య జీవన శైలికి ఈ చర్య ఒక నిదర్శనం.

Please email us for updates and corrections Publish@mydigitalnews.in Whatsapp 888 5555 924

H.O- 851 982 6961

Topics