NEWS

ABVP ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల బందు

ఈరోజు విజయనగరం లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల బందు పిలుపుమేరకు మేరకు విజయనగరంలో అన్ని కళాశాలలో బంధు నిర్మించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వనవాసీ విద్యార్థి కన్వీనర్ M .పాత్రుడు  మాట్లాడుతూ ఏడాది ప్రారంభమైనప్పటి నుండి ఇప్పుడు దాకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అలాగే గత పది సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి 5వేల లెక్చరర్ పోస్టులు పోస్టులు భర్తీ చేయాలని, కాళీగా వున్నా అనేక విద్యారంగ పోస్టులను భర్తీ  చేయడం లేదని అలాగే ప్రభుత్వ మరియు కళాశాల ఫీజులు అనుసంధానంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో ఒక విధానాన్ని నోటీస్ బోర్డ్ లో పెట్టాలని మరియు కలిగినటువంటి 13 జిల్లాల్లో ఆర్ఐవో పోస్టులు భక్తి చేయాలని సుమారుగా విజయనగరంలో 131 కార్పొరేట్ మరియు ఎయిడెడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సుమారుగా 52400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇప్పటివరకు మౌలిక వసతులు లేక హాస్టల్స్ లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరు లేనట్లుగా కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కార్యాలయం జిల్లా మొత్తంగా ప్రభుత్వ స్థలాలు స్వాధీనం చేసుకుంటున్న తప్పే విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం స్థలాలు దొరకకపోవటం విడ్డూరంగా ఉందని డిమాండ్ సారు.

విద్యా రంగ మౌళిక వసతుల విషయం లో ప్రభుత్వం చర్య తీసుకోక పోతే ఏబీవీపీ రాష్ట్ర స్థాయిలో పెద్దఎత్తున ఆందోళ చేస్తామని ఈ సందర్భం గా ఏబీవీపీ కార్యకర్త శ్రీ ఎం పాత్రుడు ప్రభుత్వానికి విన్నవించారు.

 

Topics