Uncategorized

L.T.P pen down – Protest

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా L.T.P పెన్ డౌన్ (సర్వేయర్స్ ,ఇంజనీర్స్ ,ఆర్కిటెక్ ల) మరియు నిరసన దీక్ష

14-06-2018 నుండి నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఆశాజనకం గా ఎటువంటి హామీ రాలేదని తెలిపారు,

మా డిమాండ్స్
1. Anuexure 3 లో ఎల్ .టి పి భాద్యతలను తొలగించవలెను .
2. మాస్టర్ డేటా బేస్ ను , జి. ఓ no 119,A.PDPMS ఆన్లైన్ లో త్వరగా పొందు పరచవలెను .
3. L.T.P లకు డ్రాఫ్టింగ్ లిమిట్స్ విధించరాదు
4. L.T.P లను బ్లాక్ లిస్ట్ లో పెట్టరాదు .
5. పోస్ట్ వెరిఫికేషన్ బదులుగా ప్రేవెరిఫికేషన్ ను వెంటనే అమలు చేయాలి.
6. లైసెన్స్ రెన్యూవల్ లను సకాలములో ఇవ్వాలి .
7. L.T.P లు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన ఫీజు ఉండాలి .
8. కాళీస్థలముల పై పన్ను ను ఆన్లైన్ చేయవలసిందిగా కోరుచున్నాము,
9. 14% ఓపెన్ స్పేస్ కాస్ట్ నే T.S.no మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగిన చోట విధించరాదు.
10. Pre.DCR సాఫ్ట్వేర్ పైన L.T.P లకె ట్రైనింగ్ ఇవ్వవలెను .
11. ప్లాన్ అప్రూవల్ ఫీజు లను అధికారులే నిర్ణయించవలెను.

Please email us for updates and corrections -publish@mydigitalnews.in  Whatsapp – 888 5555 924

H.O 851 982 6961

Topics