PRESS RELEASE quotes

how to change education system-best solution for change in any under developing/corrupt country

This 6 min video will change india’s face; every father ,officer must watch , decide and join hands to gether.

గౌరవ. డా . శ్రీ . బి.వరలక్ష్మి గారి 

మాటల్లో మన దేశంలో వున్న ప్రస్తుత – కొరతలు – లోటు – స్టాఫ్ లేరు, వనరులు లేవు , ఎవరు లేరు, ఈ గోవేర్నమేంట్ ఇంతే /అంతే , ఆ గవర్నమేంట్ ఇంతే /అంతే ,ఎవరూ లేరు , ఎంత చేసినా మారదు , సమాజం ఇంతే, సిస్టం మారాలి, ప్రజలు మారాలి , నీతి నిజాయితీ , ….. బ్లా బ్లా etc etc ల అన్నింటికీ చక్కని సమాధానం ( సమాధానం కాదు మార్గం – దారి ) చూపిస్తున్నారు. ఈ six 6 Min. వీడియో చుడండి. తరువాత మీకు నచితే మీవంతు మీరు ఏమిచేయాలో ఏమిచేయగలరో మీకు అర్థం అవుతుంది.

డా . శ్రీ . బి.వరలక్ష్మి గారు ( M.A .Ph.D ,ELTT -A.P స్టేట్ రిసోర్స్ పర్సన్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ ,-సర్టిఫైడ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఎక్స్పర్ట్ from ఓరెగాన్ యూనివర్సిటీ U.S.A ,- ELTT -U.S.A ,ఆ.ప్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్దీ , A.P H.R.D రిసోర్స్ పర్సన్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ &సాఫ్ట్ స్కిల్స్ ).

English version will be soon,

నచ్చితే షేర్ చెయ్యండి. కింద కామెంట్ చేయండి.

Please email us for updates and corrections – Publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics