NEWS

నేను సైతం కాదు మేము సైతం అంటున్న మాధురి

Mobility training  at “samarthanam ” guntur

Hyderabad లో ఉంటూ training కోసం గుంటూరు వచ్చిన మాధురి తన యొక్క blind mobility training గురించి, mdn news తో మాట్లడుతూ

మాధురి (BA -Telugu lite (60%)) తన చూపును సూమారు 15 సంవత్సరాల వయసులో కొన్ని అనారోగ్య కారణాల వల్ల కోల్పోయింది తాను పుట్టుక తో చూపును కోల్పోలేదు . తన 10 వ తరగతి చదువుతున్న సమయంలో  కోల్పోయింది , ఆ సమయంలో తాను పడిన కష్టాలు వేరొకరు పడకుండా ఉండాలని తాను వివిధ స్వచంద సంస్థలు ద్వారా నేర్చుకొన్న బ్లైండ్ నైపుణ్యాలను ఇతర అంధ విద్యార్థులకు నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తోంది .

మీకు ఏదైనా ఎవరినుండైనా సహాయం కావాలని కోరుకుంటున్నారా అని MDN రిపోర్టర్ అడిగినప్పుడు :- సర్ తప్పుగా అనుకోవద్దు , నాకు నాకాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకుంటున్నాను, అయితే నాకు ఎవరైనా లేక ఎదైనా సంస్థ ద్వారా గ్రూప్స్/ఏదైనా govt జాబ్ కొరకు కోచింగ్ ఇప్పించగలిగితే, నేను చాలా కృతజ్ఞతగా భావిస్తాను.

K Jaya Krishna -Reporter

MDN NEWS west Godavari
+91  961 839 45 73

 

please email us for update and corrections – publish @mydigitalnews.in, WhatsApp 888 5555 924

 

Topics