PRESS RELEASE

నేడు సుభిక్షంగా నాణ్యమైన మిరప నారు రైతన్నలకు అందిస్తున్నాం

ఎండాకాలం వస్తుంది….కాలీగావున్నాం…ఏంచేయాలా ఆలోచిస్తున్న సమయం…మిత్రుని సలహ మేరకు నలుగురం మిత్రులంకలసి వ్యవసాయ పరంగా రైతులకు వుపయోగపడేవిధంగా ప్లాన్ చేసి నాణ్యమైన నారు పెంచే విధానాలతో రూపుదిద్దుకున్న మా “రైతుమిత్ర నర్సరీ ఫామ్‌” ..
పూజ్యులు డా।।మామిళ్ళపల్లి మధుసూదనరావు గారి చేతులమీదుగా ప్రారంభించిన నర్సరీలో నాటిన విత్తనం మెలకెత్తి ఎదిగి నారు నాటే దశ కు వచ్చింది…మెదట్లో ఏం తెలీదు ఎలా చేయాలి అనుకుంటూ మిత్రుని సలహాలతో నేడు సుభిక్షంగా నాణ్యమైన మిరప నారు రైతన్నలకు అందిస్తున్నాం….అందరితో ఆనందం పంచుకుంటూ మీ నేస్తం……

Please email us for updates and Corrections, Publish@mydidigtalnews.in

Mr.Suri-MDN Atchampeta,

+91 88863 55713

Topics