అచ్చంపేట గ్రామంలో జరిగిన కాగడాల భారీ ర్యాలీ .కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి మార్చుకోవాలంటు ప్రత్యేక హోదా కి సంబంధించిన ప్యాకేజీలు ఇవ్వాలంటూ అచ్చంపేట మండల నాయకులు” రాయుడు. విశ్వేశ్వర రావు” . నందిగం ఆశీర్వాదం .పొన్నగంటి రామారావు .. బత్తుల శ్రీను ..భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. తెలుగువారి ఆత్మగౌరవం భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వ పనితీరు. ఇచ్చిన మాట నెరవేర్చేవరకు పోరాడుతాం అంటున్న తెలుగు బిడ్డ తెలుగు వారి సహనాన్ని పరీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం మోడీ గుర్తుపెట్టుకో తెలుగువాడు తిరగబడితే ఎలా ఉంటుందో .
Mr. Suri – MDN Achampeta
+91 88863 55713
Please email us for updates and corrections, Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924
Add Comment