AP politics

మర్రి రెడ్డి ప్రసాద్ జనసేనలో కాబోయే స్పోక్స్ పర్సన్ ?

రాయలసీమ నుండి పవన్ కళ్యాణ్ గారికి  విశ్వసనీయ వర్గాలు ఎంపిక చేసిన  అద్భుతమైన స్పోక్స్ పర్సన్ – ఎవరు  ??

జనసేనలో అందరు ఇంతకాలం ఎదురు చూస్తున్న  కాబోయే ఆ

స్పోక్స్ పర్సన్ ఎవరో కాదు , నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ, ఎవరికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా , నేను వున్నాను అని భరోసా ఇచ్చి ముందుండి తనకు సాధ్యం అయినంత వరకు తగు చర్యలు తీసుకుని , సంబంధిత అధికార యంత్రాగానికి సమాచారం అందించి, సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేసే వ్యక్తి, అంతే కాదు ఇదివరలో

స్థానిక సమస్యలు, దయూర్జన్యాలూ , దోపిడీలు , వగైరాల పై సమగ్ర సమాచారాన్ని మన ప్రస్తుత ముఖ్యమంతి గారికి పూర్తి స్థాయి నివేదికను
అందించి ముఖ్య మంతిగారి మెప్పు పొందిన ధైర్య వంతుడు,

ఇంకా ఎన్నో ఎన్నెన్నో … ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనిపించేలా పోరాటం చేసేవాడు , అతను మరెవరో కాదు మన మర్రి రెడ్డి ప్రసాద్ .ఒక్క మాటలో చెప్పాలంటే కడపకు మంచిరోజులు వచ్చాయి అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Please email us for updates and Corrections – publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss