NEWS

అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి -రాయుడి విశ్వేశ్వరరావు

ఈ రోజు అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి . అతని జీవితం మొత్తం మీద ఒక విమర్శ కూడా లేని మచ్చ లేని మనిషిని అబ్దుల్ కలాం ఇప్పటి వరకు ఎంతోమంది రాష్ట్రపతులు ఉన్నారు కానీ మన మనస్సుకు దగ్గర ఉన్న వ్యక్తి మరొకరు లేరు దేశo లో ప్రథమ పౌరుడిగా  ఎదిగాడు , ఒక గొప్ప నాయకుడు మన అబ్దుల్ కలాం .

ఆయన చిత్రపటానికి జ్యోతిని వెలిగించారు.. మండల నాయకులు రాయుడి విశ్వేశ్వరరావు గారు mpp మార్తమ్మ గారు mdo గారు నందిగామ ఆశీర్వాదం గారు పొన్నగంటి రామారావు గారు అరుణ్ గారు పాల్గొన్నారు

Topics