NEWS

ఇంకా ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటారు..? ఈ ఇసుక మాఫియా

స్థానికుల సమాచారం ప్రకారం , పెదకూరపాడు నియోజకవర్గంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక మాఫియా వలన ఈ రోజు ఉదయం కాల్వపల్లి నర్సిరెడ్డి అనే విద్యార్థి ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు… మరొకరు గాయ పడ్డారు  , కాగా పూర్తి విషయాలు ఇంకా తెలియవలసివుంది.

 

Mr.Suri  MDN NEWS
Achampeta
+91 +91 888 63 55713

Topics