NEWS

ఇసుక రావాణా లారీల వలన రోడ్లు పాడుఅవుతున్నాయి – స్థానిక పెదకూరపాడు ప్రజలు

స్థానిక పెదకూరపాడు ప్రజలు – ఇసుక రావాణా లారీల వలన రోడ్లు పాడుఅవుతున్నాపట్టించుకొనే నాయకుడే లేడు, అని పెదకూరపాడు, ఊటుకూరు ,అచంపేట ప్రజలు వాపోతున్నారు,

బారి వర్షాలు మరియు ఇసుక లారీ ల ప్రభావం వలన పడుతున్న ఇబంధులు ప్రజలు MDN విలేకరి శ్రీ సూరి నరసింహ తో వాపోయి, కనీసం మీ ఛానెల్ వాళ్ళన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు ,
ఈ సందర్భం గా స్థానిక ఊటుకూరు దగ్గర ప్రజలు ఇసుక లారీల ను అడ్డుకోవటం జరిగింది, మరియు ఇదే సందర్భం గా , అచంపేట లోని RTC బస్సు రోడ్ లో కూరుకు పోవటం, వంటివి జరిగాయి ,

 

Please email us for updates and corrections ,publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Mr.Suri -MDN NEWS
Achampeta
+91 88863 55713

Topics