NEWS

మార్పు మనఅందరికోసం – Environmental activities by Dileep & his Team

మార్పు మనఅందరికోసం పర్యావరణ పరిరక్షణే మా దేయంగా ప్రతీ అదివారం-పది మొక్కలు కార్యక్రమం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ లో మొదలుపెట్టడం జరిగింది.ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్విరామంగా జరగాలి అని సంకల్పించాం.మొక్కలను నాటడమే వాటి సంరక్షణ బాధ్యత కూడా మాదే.ఈ కార్యక్రమం లో మార్పు వ్యవస్థాపకుడు దిలీప్ కుమార్,మరియు శేఖర్ గౌడ్,కాలనీ లోని చిన్నారులు పాల్గొనడం జరిగింది.ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా కోసం కృషి చేద్దాం జై హింద్..!

Please email us for updates and corrections – Publish@mydigitalnews.in , WhatsApp 888 5555 924

 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss