NEWS

వృద్ధాశ్రమం లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర దినోత్సవం ని పురస్కరించుకుని అమరవీరుల త్యాగాలను స్మరించుకొంటు హిందూపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో  అఖిల భారత హిందు మహాసభ ఆద్వర్యంలో వృద్ధులకు జాతీయ పతకాలు అందజేసి, అన్నదానం పండ్లు ఫలహారం పంపిణీ చేశారు.స్వాతంత్ర్య దినం నాడు పాఠశాలలు కలాశాలలే కాకుండా వృద్ధులను విస్మరించకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు
 ఈ కార్యక్రమంలో హిందూ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ,జిల్లా అధ్యక్షుడు మెడ హరి ప్రసాద్, రాష్ట్ర  కార్యదర్శి ఆంజనేయులు,రాష్ట్ర కమిటీ సభ్యులు రవి గాడ్సే ,గిరి, బీసీ యువజన నాయకులు నవీన్ కుమార్ గౌడ్ (చంటి) మరియు వారి మిత్రబృందం పాల్గొన్నారు.
please email us for updates and corrections, publish@mydigitalnews.in

Topics