AP politics BJP

పుచ్చిపోయిన పన్ను- 2,88,823 రూపాయల ప్రజాధనo వృధా

2,88,823 రూపాయల ప్రజాధనo వృధా చేసారా ? అవునో కాదో మేరె చెప్పాలి ,

మాన్య శ్రీ యనమల గారు స్వయానా తన పంటి చికిత్స కొరకు అక్షరాలా -__________ పైన చెప్పిన ప్రజా ధనం సింగపూర్ వెళ్లి ఖర్చుచేశారు.

ఈ విషయం పై శ్రీ చంద్ర శేఖర్ బుద్ధా గారి స్పందన ,

ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే కనీసం ఇటువంటివి చుసిన తరువాతైనా అర్ధం చేసుకోండి.

TDPSCAMs పుచ్చిపోయిన పన్ను కింద సిమెంట్ వేయించుకోడానికి సింగపూర్ పోయి Rs.2,88,823 రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయాలా??? ప్రయాణ ఖర్చులతో కలిపి Rs.600000 వరకు భారం !

పేద రాష్ట్రం అని పేద ఏడుపులు ఏడ్చే యనమల గారి నిర్వాకం!!

 

Buddha Chandrasekhar
AP BJP Official Spoke Person

 

Please email us for updates and corrections – Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics