కేరళలో ఎర్నాకులం జిల్లా ఇల్లూరు లో ఈరోజు హిందూపురం మిత్రబృందం సేకరించిన ఆహార పదార్థాలను ఇక్కడ పంపిణీ చేయటం జరిగింది,
ఈటీవీ ఎలక్ట్రానిక్ మీడియా తో అక్కడ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యను వివరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం హిందూపురం పార్లమెంట్ ఆధ్యక్షులు KE శ్రీకాంత్ గౌడ్ గారు
కేరళ వరద బాధితుల కొరకు హిందూపురం మిత్రబృందం ఆధ్వర్యంలో సేకరించిన వస్తువులను కేరళలోని ఏలూరు గ్రామంలో పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో
KE శ్రీకాంత్ గౌడ్,దేశాయ్ సురేష్, సురేంద్ర బాబు, నాగభూషణ్ వేణుగోపాల్ రెడ్డి ఆర్కే రామకృష్ణారెడ్డి గారు పరమేష్ రెడ్డి నవీన్ కుమార్ సురేష్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ హిందూపురం వెంకటేష్ రెడ్డి.
Please Email Us for Updates and Corrections – publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924
Add Comment