NEWS TDP

 ఇసుక ఇబ్బందులు మీరే ఆదుకోవాలి కొమ్మాలపాటి శ్రీధర్ గారూ

 ఇసుక రవాణా ఆపివేయడం వలన వచ్చిన ఇబ్బందులు

ఈరోజు మన కొమ్మాలపాటి శ్రీధర్ గారి పర్యటన కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు కొమ్మాలపాటి శ్రీధర్ గారిని ఇలా అడిగారు ఇసుక మేము కొనలేక పోతున్నాము,

గతంలో లాగా మాకు తక్కువ రేట్లకే ఇసుక వచ్చే ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని కోరారు.హటాత్తుగా ఇసుక రేట్లు పెరగడంతో సామాన్యుడు తాను కట్టుకునే సొంత ఇంటి పనులు ఆగిపోయాయి. ఏమిచేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు గ్రామస్తులు అని కొమ్మాలపాటి శ్రీధర్ గారిని అడిగారు.అందుకు కొమ్మాలపాటి శ్రీధర్ గారు రోడ్లు పాడైపోవటం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇసుక రవాణా తక్షణమే ఆపివేయాలని చెప్పాము . ఇలా చేయడం వలన కొందరికి ప్రయోజనకరంగా ఉంటుంది ,,మరికొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది

గతంలో పదిహేను వందల రూపాయలకు కొన్న ఇసుక ఇప్పుడు నాలుగు వేల రూపాయల దాకా చేరిందని ప్రజలు వాపోతున్నారు ..
మీరు మాకు గతంలో లాగే ఇసుకని తక్కువ రేట్లకే వచ్చేలా చేయాలని మన కొమ్మలపాటి శ్రీధర్ గారిని కోరారు.


ప్రస్తుతం రోడ్లు వేయటానికి మేము సిద్ధంగానే ఉన్నాము ప్రభుత్వం నుంచి నిధులు రావటం లేట్ అయింది కచ్చితంగా రోడ్లు ఎప్పటిలాగే బాగు చేస్తామని. విమర్శించిన విమర్శలను తిప్పికొడతామని?? నవ్విన నోర్లని ముపిస్తామని. నా నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నా ప్రజలకు మేలు ఎలా చేయాలో ఒకరితో చెప్పించుకునే స్థాయికి దిగజారలేదు మీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు అనేది ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒకటి నిజం ఇల్లు కట్టుకునే వాడికి ఎప్పటిలాగే ఇసుకని అందించే మార్గం త్వరలోనే ఆలోచిస్తామని,

ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని కొమ్మలపాటి శ్రీధర్ గారు గ్రామస్తులకు విషయాన్ని తెలియపరిచారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసిన, ఎంత తప్పుడు ప్రచారం చేసిన, నేను నా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల కోసం నేను వారికి ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులైనా సరే వెనుకాడేది లేదని, అభివృద్ధివైపు నా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకు వెళతానని డాక్టర్ శ్రీ కొమ్మలపాటి శ్రీధర్ గారు అన్నారు అదే నా ఆశయం అదేనా విజయం మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్న మీ కొమ్మలపాటి శ్రీధర్.

అంటూ సెలవిచ్చారు ,

Please email us for updates and Corrections – publish@mydigitalnews.in , Whtasapp 888 5555 924

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers