AP politics BJP NEWS

అమెరికాలో ఈరోజు డెట్రాయిట్ లో బీజేపీ- Kanna & Thaalla In Detroit APTA

రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ అన్నయ్య ను ఇండో అమెరికన్ బీజేపీ మిత్రులు OFBJP మరియు APTA వారు  వెంకట్ యనుమాల, ధీరజ్ పులిగడ్డ, మధు ఉల్లి, లలిత్ వడ్లమూడి , ప్రసాద్ బేతంచెర్ల, కిషోర్ ముత్యాల ,జితేంద్ర బొందాడ, సురేష్ తోట, రాధాకృష్ణ రామాయణం, సుధీర్ బచ్చు, కళ్యాణ్ పొలసి, సప్తగిరిష్, ఉజ్వల్, అంకమ్మరావు ఇక్కుర్తి , పి.వి.ఎస్.ఎన్. మూర్తి. తదితరులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.

AP state BJP precident Sri Kanna Lakshmi Narayana ,Secretary of AP State BJP sri Thaalla Venkatesh Yadhav, Who are the in Detroite are recieved greatfully in the Air port By the Delegates & Team Of APTA & OFBJP – venkat yanamala , dheeraj pulugadda, madhu ulli, lalith vadlamudi, prasad bethamcherla,Khishore muthyaala, Jithendra Bondhaada, Suresh Thota, RadhaKrishna Ramaayanam,Sudheer Bhachu, Kalyan polasi, Sapthagirish, Ujval, Ankamarao ikkurthi, PVSN Murthy, and many more.

ఈ సందర్భంగా  శ్రీ  కన్నా గారు మరియు శ్రీ తాళ్ల గారు అభిమానులతో మాట్లాడుతూ .

ఇంత యూనిటీ , గౌరవం, ఆత్మీయత, మనం కూడా ఈ విధంగా ఒకరికొకరం ఐక్యంగా ఉండి, పార్టీ ని , అధినాయకత్వం ను బలపరిస్తే  రాబోయే ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతాము, ఆంధ్ర జనాభాలో 1% లోపు అమెరికాలో ఉండి పార్టీని బలపరుస్తుంటే మనం 99% ఉన్న మనం ఎంత బలంగా పార్టీ ని తయారు చేయాలి మిత్రమా , చేద్దాం చేయగలం అంటూ అభిమానులకు విశ్వాసాన్ని , మనోస్థైర్యాన్ని నింపుతూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ బోలో భారత్ మాతాకీ – జై OFBJP, అంటూ  హర్షం వ్యక్తం చేశారు.

On This Event, Sri Kanna and Thaalla told the followers, Friends, fans, and well-wishers, That we are pleased by watching This kind of Unity, Dignity, and discipline, Dedication and Faith towards Our Mother Land, Country and State, Is truly Awesome and we are very great full to be here with you, Even you are only 1% of the Telugu states population he added,

we are the rest of 99% in the Current States (telugu states ) Though we need to be learnt from the Professionals, Dignified and delegates of our overseas Friends, we have to show the same faith, gratuity, dignity towards the party,

Together we can Change the Hard Situations, and finally “Jai bolo Barath matha ki, – Jai bolo OFBJP ki, “He added.

 

Please email us for updates and corrections- Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924.

Topics