BJP NEWS

ఆప్త 10 వ వార్షికోత్సవ సభలో మన తెలుగు తేజాలు- Prominent Telugu leaders IN APTAs 10th anniversary

On the Invitition of APTA’s ( American Progressive Telugu Association) 10th Aniversary celebrationas – Sri Kanna Lakshminarayana & Sri Thalla Venkatesh Yadav Attended the Event.(http://aptausa.org)  https://ap-ta.org/

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) ఆహ్వానం మీద వారి పదవ వార్షికోత్సవంలో పాల్గొనుటకు అమెరికా చేరుకున్న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెంకటేష్ యాదవ్ లను సాదరంగా ఆహ్వానించిన ఆప్తా సభ్యులు.

Recieving Kanna at Airport USA

చికాగోలో బిజెపి USA యొక్క విదేశీ మిత్రులు మరియు APTA చికాగో బిజెపి కన్వీనర్ Mr. రోహిత్ జోషి, శ్రీనివాస్ బోడూ, వినయ్ మరియు APTA సభ్యులు మిస్టర్ శివ యారమ్ సెట్టీ, శ్రీధర్, శ్రీనివాస్ చందు, గోపాల్, తుమ్మల రమేష్ మరియు ఇతరులు.

ఈ తరుణం లో మన తెలుగు రాష్ట్రాలలో అసలు ఏమి జరుగుతుంది , ఎక్కడ చూసినా పైడ్ మీడియా , సొంత మీడియా అంటూ – రక రకాల వార్తలు వస్తున్నాయి , సాద్యా అసాధ్యాలను తెలియ చేయ చేయ గలరు అంటూ శ్రీ కన్నా గారిని మరియు వెంకటేష్ యాదవ్ గారిని అడిగి రాష్ట్ర పరిస్థుతలగురించి తెలుసుకున్నారు ,

This is at Chicago organised by Overseas Friends of BJP USA and APTA Chicago BJP Convenor Mr. Rohit Joshi , Srinivas Boddu ,Vinay, and APTA Members Mr. Siva Yarramsetty, Shreedhar, Srinivas Chandu, Gopal,Thummala Ramesh and others.

 

At Chicago
Chicago APTA team With Kanna
Greeting Sri Thalla venkatesh yadhav

 

Please Email Us for updates and corrections – Publish@mydigitalnews.in,  Whatsapp 851 982 6961

Topics