NEWS

హిందూపూర్ బీజేపీ పట్టణ అధ్యక్షురాలు భాగ్య జనార్దన్ జన్మదిన వేడుకలు

హిందూపురం పట్టణం బీజేపీ అధ్యక్షులు హిందు జేఏసీ ఉపాధ్యక్షులు భాగ్య జనార్దన్ గారి జన్మదిన వేడుకలు వారి స్వగృహం లో జరిగాయి. ఈ సందర్బంగా హిందూపురం హిందు జేఏసీ నాయకులు భాగ్య గారి స్వగృహమునకు విచ్చేసి హిందు సాంప్రదాయం పద్ధతిలో పూల మొక్కలు దేవాలయ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు భాగ్య గారిని సన్మానించి హిందు సమాజానికి వారు చేస్తున్న సేవాల్ని,పోరాటల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లో రవికుమార్ గాడ్సే, సాయి కృష్ణ ,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Please email us for updates and corrections, publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics