NEWS

మా ప్రభుత్వం మీ కోసమే. అని భరోసా ఇవ్వగలరా ? – లక్ష్మి

పోతురులో జరిగిన ఏబీవీపీ సంభాగ్ అభ్యసవర్గలో

రాష్ట్రంలోని విద్యాలయాలలో విద్యార్థునుల ఫై జరుగుతున్న లైంగిక వేధింపులు రాజకీయ జోక్యంతో అవి బహిర్గతం కావడం లేదు అని,మహిళలపై జరుగుతున్న దాడులలో ఎక్కువగా అధికారపార్టీ నాయకులు వారి కుటుంభంలోని వారే అన్నారు.ప్రభుత్వం నిర్వహించే మహిళ దినోత్సవ వేడుకలు అధికార పార్టీ మహిళ నాయకురాలకి మాత్రమే అనే విధంగా నిర్వహించడం ప్రభుత్వ దిగ్గజారుడు తనం అని అన్నారు.
మహిళా ఉత్సవం వేడుకలు కాదు మాకు కావలసినది………..కనీస భద్రత,కనీస హాస్టల్ సదుపాయాలు,స్వయం ఉపాధి పథకాలు,ప్రభుత్వం మీకోసం ఉంది అనే భరోసా ఇవ్వమని R.లక్ష్మి అన్నారు.

Please email us for updates and corrections – publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

 

Topics