NEWS

అందరి సమస్యలు పరిష్కరించి, తన సమస్యలను పరిష్కరించు కోలేనివాడే ‘జర్నలిస్ట్’.

‘జర్నలిస్టు’కి నిర్వచనం చెప్పమని నా మిత్రుడు నన్నడుగుతే నేనిలా చెప్పను.. “అందరి సమస్యలు పరిష్కరించి, తన సమస్యలను పరిష్కరించు కోలేనివాడే ‘జర్నలిస్ట్’. సమాజంలో జర్నలిస్టులు భాగమే.. తమ సమస్యలు ఇవి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని రోడెక్కి పరిస్థితి వస్తే ‘ఫోర్త్ ఎస్టేట్’ ప్రజాస్వామ్యం అపహాస్యం అయినట్టే.. ఈ పరిస్థితి తీసుకురాకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యాలి. జర్నలిస్టులు విధులకు ఆటంకం లేనటివంటి వాతావరణం కల్పించి పత్రిక స్వేచ్చకు భాగం లేకుండా చూడాలి.

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మీయ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వారితో కలిసి రోడ్డుపై బెటాయించి జర్నలిస్టుల సమస్యలపై నిరసన తెలుపుతున్న సందర్భం.

జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ప్రింట్ & మీడియా వారు సమాజం కోసం చేస్తున్న సేవలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ. మిత్రులకు, వారి కుటుంభం సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

తూతిక శ్రీనివాస విశ్వనాధ్, MBA, LLM, మాజీ సైనికుడు, మండల పరిషద్ అభివృద్ధి అధికారి, తూర్పుగోదావరి జిల్లా, 76759246666

Topics