AP politics Politics

అసలు అసెంబ్లీ కి ఎందుకెళ్లాలి?

YCP కి చెందిన 23 మంది MLA

లను ఒక్కొక్కరిని 30 కోట్లు చొప్పున 700 కోట్లు పోసి కొని ముగ్గురు ఎంపీ లను ఒక్కొక్కరికి వంద కోట్ల చొప్పున 300 కోట్లకు మొత్తంగా వెయ్యి కోట్లు పెట్టి కొని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు వెళ్లాలా?
(కోడుమూరు MLA మణి గాంధీ ఓపెన్ గా చెప్పాడు మేమంతా డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాము అని.
నాకు మంత్రి పదవి ఇస్తాము అని కబురెట్టాడు బాబు అని జ్యోతుల నెహ్రు TV 9 జాఫర్ ఇంటర్వ్యూ లో చెప్పాడు.
నాకు ముందు గిరిజన కార్పొరేషన్ తరువాత మంత్రి పదవి ఇస్తాము అని బాబు చెప్పాడు అన్న గిడ్డి ఈశ్వరి చెప్పిన వీడియో ఉంది)

గత 3 .5 సం లలో అసెంబ్లీ లో YCP లేవనెత్తిన ఏ సమస్యను ను ప్రభుత్వం పరిష్కరించింది?

పోనీ అసెంబ్లీ కి వెళితే మైక్ ఇచ్చి ఇవ్వగానే మైక్ కట్ చేసి స్పీకర్ కోడెల (చౌదరి ) సహకారం తో రెచ్చిపోయి జగన్ అండ్ కో మీద బూతులతో దాడి చేయిస్తారు,

TDP వాళ్ళు పది మాటలు అంటే కోపం తో ఒక చిన్న మాట అన్నా కూడా టీడీపీ వాళ్ల మాటలను కట్ చేసి YCP వాళ్ల మాటలు మాత్రమే చూపిస్తాడు ABN రాధాకృష్ణ చౌదరి
(అసెంబ్లీ ప్రసారాల హక్కును కేవలం ABN కు మాత్రమే ఇచ్చాడు బాబు,అంత కులాభిమానము బాబుకు )

ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే TDP లో చేరిన YCP MLA ల చేత జగన్ ను తిట్టిస్తాడు బాబు , మరి ఈ మాత్రం దానికి అసెంబ్లీ కి వెళ్లి టీడీపీ వాళ్ల తిట్లు విని రావాలా YCP నాయకులు?

By- Syam Kalakada

YSRCP State IT Wing General Secretary

Mr. Chandhu – +91 ***24 34151

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics