Politics YSRCP

యెడుగూరి సందింటి కి కష్టం విలువ కుల వ్యవస్థల వల్ల .. అణగారిన వారి విలువ తెలుసు

దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి సంవత్సరాలు గడుస్తున్న ఆయన అమలు చేసిన పథకాల రూపంలో ఇంకా జననేతగా ,అందరి మనసులలో సజీవంగా,పదిలంగా ఉన్నారనేందుకు ఓ ఉదాహరణ:-

మా కుటుంబం అంతా నీకు ఋణపడి ఉన్నాము అన్న. మాకు ఇందిరమ్మ గృహ నిర్మాణం , మా చెల్లెళ్లకి బిటెక్ , నేను ఎంబీఏ , మా నాన్నకి  ఋణ మాఫీ, మా బోరుకి ఉచిత కరెంటు, మా భూములకు పాస్ బుక్స్& పట్టాలు, మా అమ్మకి వెలుగు లో రుణాలు అన్ని నీ పరిపాలన లోనే లబ్ధి చేకూరింది.

మేము మధ్య తరగతి చెందిన వ్యవసాయ  కుటుంబం వాళ్ళము. మాది చిత్తూర్ జిల్లా , thamballapalle నియోజకవర్గం. మేము చిన్న సిమెంట్ రేకులు ఇంట్లో వుండేవాళ్ళం. వైఎస్సార్ గారు అధికారం లోకి రాగానే మాకు ఇందిరమ్మ యిల్లు వచ్చింది. అప్పటికే బోర్లు వేసి అప్పుల్లో వున్న మాకు ఉచిత కరెంటు  వచ్చింది. మాకు పాస్ బుక్స్ వచ్చాయి. పాస్ బుక్స్ బ్యాంక్ లో పెట్టి రుణాలు తీసుకుని మళ్ళీ పంటలు పండించి బాగు పడినాము. మళ్ళీ 2009 లో అధికారం లోకి రాగానే రుణం మాఫీ చేశారు. నేను మా చెల్లెళ్ళు  అప్పుడు డిగ్రీ & బిటెక్ చేయడానికి భయపడుతూ వుంటే scholarship & fees reimbursement schemes తో మా చదువులు పూర్తి చేశాము.మా అమ్మ కి వెలుగు గ్రూప్స్ లో లోను తీసుకోని  ఆవు తీసుకోని పాలు లో కొద్దిగా సంపాదించు కొన్నం. 2009 లో సెప్టెంబర్ 2 న Dr.YSR మరణవార్త విని తట్టుకోలేకపోయాను . నా చదువు మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. 2010 డిగ్రీ లో 6 సబ్జేస్ట్స్ ఫెయిల్ అయ్యాను. 2010- 13 వరకు ఏదో చిన్న job చేశా ను. మళ్ళీ 2013 లో పాస్ అయ్యి ఐసెట్ రాసి మంచి రాంక్ తెచ్చుకొని  STATE LONE one of the top University Shri ventateswara University లో  free seatతెచ్చుకొని , campus hostel లో  వుంటు  MBA పూర్తి చేసి, 2015 లో మన రాష్ట్రం వదిలి బెంగళూరు లో జాబ్ లో జాయిన్ అయ్యాను .

ఇప్పుడు ఒక  Pvt Ltd company లో  assistant manager  గా  job చేస్తున్నాను. మా సిస్టర్ కూడా MNC లో software  job చేసుకుంటున్నాం.

Now my sisters & me all are working in MNC companies. We planning re- construct my home as a villa.These credit goes to Dr.YSR . We can not forget you up to my death.i will explain to my children also in future.

మీరు ఇచ్చిన ఈ యిల్లు ఎప్పటికీ యిలాగే వుంటుంది. మీరు యిచ్చిన ఈ యిల్లు మాకు దేవాలయం. ఇంకా 100 సంత్సరాలు అయిన, ఇంకా ఎంత సంపాదించినా ఇలాగే వుంటుంది. యిలా మాలాంటి వ్యవసాయ కుటంబంలో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది అభివృద్ధి చెందాలంటే మళ్ళీ వైఎస్సార్ లాంటి నాయకుడు అధికారం లోకి రావాలి.

ఆయన వారసుడిగా జగన్ అన్న ని గెలిపించు కోవటం తప్పని సరి.

జై వైఎస్ఆర్ !.. వైఎస్సార్ అమర్ రహే!…

Poojari gangadhar 

Thamballapalle-Chitturu Dt

 

By

Mr. Chandu :9502434151

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,

Support or Donate to this Portal/Channel –  Click here  to donate, or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics