AP politics NEWS

సామాన్యుల సమస్యలపై సముద్ర కెరటాల లాగా ఎగసిపడుతున్న -కొమ్మలపాటి శ్రీధర్

సామాన్యుల సమస్యలపై సముద్ర కెరటాల లాగా ఎగసిపడుతున్న టిడిపి నాయకులు కొమ్మలపాటి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అచ్చంపేట మండలం లో జరిగిన డీజిల్ ,,పెట్రోల్ ,,గ్యాస్ ,,ఇతర నిత్యవసర సామాగ్రి,, ధరలు కేంద్రం పెంచడంతో ,,వాటిని తగ్గించాలని అచ్చంపేట మండల టిడిపి నాయకులు భారీ ర్యాలీతో కదిలి నిరసన తెలియజేశారు.

ర్యాలీలో పాల్గొన్న మండల నాయకులు రాయుడి .విశ్వేశ్వర రావు గారు.. బత్తుల శ్రీను గారు.. నందిగం ఆశీర్వాదం గారు.. కొన్ని పొనేగంటి రామారావు గారు.. బిక్కీ. సీతయ్య గారు.. సందె పోగు.శామ్యూల్ గారు.. దిభయ్యా.. థామస్.. రాజారావు కోనూరు సర్పంచ్ గారు.. చిగురుపాడు సర్పంచ్ గారు తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,
Support or Donate to this Portal/Channel –  Click here  tdonate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics