NEWS

నందుని మాట abvp బాట

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం భారీ శోభ యాత్ర నిర్వహించడం జరిగింది శోభ యాత్ర ముఖ్య అతిథిగా విజనగరం జిల్లా జాయింట్ లెక్టర్ రామారావు పాల్గొని యాత్ర ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ దేశం కోసం చేసిన సాహసం చాలా గొప్పదని 1993లో చికాగో ఉపన్యాసం ఇస్తూ ఈ దేశం కోసం అనేక మంది వ్యక్తులతో స్పూర్తితో ఇంటికి 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ నీక మంది యువత దేశ యువతీ యువకులకు మార్గదర్శనం అని అన్నారు.

అలాగే ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త ఓలేటి సత్యనారాయణ గారు మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంస్థ వివేకానంద ఆశయం కోసం ఆయన కోసం వేలాది మంది విద్యార్థులు దేశభక్తిని మాట వివేకానందుని మాట ఏపీ వి పి బాట అని నినాదంతో క్షణక్షణం మా కంకణం భరతమాతకి సమర్పణ అంటూ యావత్ భారతదేశం మొత్తం కూడా విద్యార్థి శక్తి జాతీయ శక్తి నినాదంతో విద్యారంగ సమస్యల తో పోరాటం చేస్తూ అనేక మంది స్వతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తి తీసుకుంటూ దీనికి స్వామి వివేకానంద యొక్క జీవితాన్ని అణువణువు అందరం కూడా స్మరిస్తూ దేశం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు లో ఏబీవీపీ సేవా భారతి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు పదాధికారులు ఉన్నటువంటి పలు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విజయవంతం చేశారు అలాగే ఏబీవీపీ నగర కార్యదర్శి రోహిత్ జిల్లా కన్వీనర్ రమణ జిల్లా కోకన్వీనర్ మూర్తి వర్మ వంశీ అరుణ్ గోపాల పాత్రుడు దీపు తదితరులు పాల్గొన్నారు.

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,
Support or Donate to this Portal/Channel –  Click here  tdonate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics