NEWS

చేయి చేయి కలిపితే సూర్యుడిని కూడా ఆపొచ్చు

చేయి చేయి కలుపుదాం, పచ్చదనాన్ని పెంపొందిదాం, ఎందలతో ఎండి పోయిన గ్రామాలను , అడుగంటిన భూగర్భజలాలను మనం తిరిగి పెంపొందించచ్చు , అరా చేత్తో సూర్యుడిని ఆపలేము కానీ అదే చేత్తో ఒక చెట్టు ని నాటితే …? చెప్పండి, …?

ఆ చెట్టే సూర్యుడి ఎండ తాపాన్ని ఆపుతుంది, ఇది చాలధూ ..? మనం ఎండా కాలంలో ప్రసాంతముగా జీవించడానికి.

మార్పుమనoదరికోసంపర్యావరణపరిరక్షణేమాకర్తవ్యంగాఈరోజుమొక్కలపెంపకాన్నిరాజన్న సిరిసిల్ల జిల్లా,ముస్తాబాద్ మండలంపోతుగల్_గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించాము. ప్రతిఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలపెంపకం చేపట్టి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే మన గ్రామాలూ పచ్చటి పల్లెలుగా మారడం ఎంతోదూరంలో లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ సభ్యులకి మరియు ఆడపడుచులకు,చిన్నారులకి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లు: దిలీప్ కూమార్,మార్పు వ్యవస్థాపక అధ్యక్షుడు.

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,
Support or Donate to this Portal/Channel –  Click here  tdonate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics