NEWS

అనన్య దాస్ గారూ మీరు అనన్యులు – నమ్రత్

స్థానిక : ది 18-09-2018 న విజయవాడ తుమ్మలపల్లి కాళ్ళ క్షేత్రం లో శ్రీ అనన్య దాస్ గుప్తా గారి (అతిధి) పర్యవేక్షణలో జరిగిన ఆంధ్రప్రదేశ్ నేషనల్ వైడ్ పెన్షన్ అదాలత్ కు హాజరైన శ్రీ నమ్రత్  కుమార్ పి – AP మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగస్తుల సంగం ఉపాధ్యక్షులు .

సదరు కార్యక్రమం లో జరుగుతున్న పనితీరు , ఎందరో అభాగ్యులకు దేవుడిచ్చినవరం ల ఉందని, అలానే చాలా మంది తమ ఎదురు చూపుకు ఇది సమాధానం, అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారని శ్రీ అనన్య దాస్ గుప్తా గారితో సంభాషిస్తూ , ధన్యవాదాలు తెలిపారు..

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,
Support or Donate to this Portal/Channel –  Click here  tdonate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics