Celebrities

కాల్వలో పోలీస్ -పోలీస్ ది సెలబ్రిటీ

తన పని తాను చూసుకోకుండా , మొకం తిప్పుకుని – తల తిప్పుకుని పోకుండా, మనిషి మాత్రమే మనిషికి పనికి వస్తాడు అంటూ,

తెనాలిలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్. మార్కెట్ వంతెన వద్ద మద్యం మత్తులో కాల్వలో జారిపడ్డ వ్యక్తిని క్షేమంగా బయటకు తెచ్చిన కానిస్టేబుల్ బుల్లెట్ శ్రీను. తాను వేరే ప్రాంతంతో విధులు నిర్వర్తిస్తున్నా మానవత్వంతో స్పందించి స్వయంగా కాల్వలో దిగి కాపాడిన కానిస్టేబుల్ ను అభినందించిన స్థానికులు.

 

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,
Support or Donate to this Portal/Channel –  Click here  tdonate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics