NEWS

జన్మదిన శుభాకాంక్షలు – మై డియర్ ఫ్రెండ్లీ పోలీస్

ట్రాఫిక్ నియంత్రణ లేక పోతే మనం కనీసం తిండి కూడా తినలేం,నిద్ర పోలేం, మన పని మనము చేసుకొలేము , కనీసం మన పనికి మనం చేరుకోలేము ,, ఇంకా ఎన్నో ఎన్నెన్నో …. నిజమో కాదో కొద్దిగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది.

నిరంతరం ట్రాఫిక్ సమస్యల పై కృషి చేస్తూ తాను కంటూ ఒక గుర్తింపు తేచ్చుకున్న మా తెనాలి ట్రాఫిక్ SI మోర్ల బాల సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు….. సార్ మీరు భవిష్యత్ లో మరెన్నో పుట్టినరోజులు చెసుకోవాలి అని కోరుకుంటు…..

ట్రాఫిక్ మన నిత్య జీవితం లో ఎంతో కీలక మైనది,

మీ – రవి కిరణ్ మేక

———-

Please email us for updates and corrections, – publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics