NEWS

చంద్ర బాబు గారు మీ మాట తప్పే విధానం మార్చుకోక పొతే గద్దె దింపుతాం -ABVP protest in Guntur

స్థానిక గుంటూరు నగరం లో ABVP పిలుపుమేరకు బందుకు అధిక సంఖ్య లో విద్యార్థులు హాజరయ్యారు .

ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్య దర్శి శ్రీ సాయి  MDN తో మాట్లాడుతూ, చంద్ర బాబు గారు మేనిఫెస్టో లో ఏమైతే చూపారో అవన్నీ ఇప్పటికీ పూర్తి చేయలేదు, ఇక కేవలం ఆయన అధికారానికి సుమారు 6 నెలలు మాత్రమే ఉన్నాయి , ఇంకా ఎప్పుడు బాబు గారు మీరు మీ మేనిఫెస్టో హామీలను నెరవేర్చేది అంటూ ABVP ప్రశ్నిస్తుంది అంటూ సాయి గారు మీడియా ముఖంగా నిరసన వ్యక్తం చేశారు,

 

Please email us for updates and corrections -Publish@mydigitalnews.in Whatsapp 888 5555 924

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss