NEWS

మాకు రిజర్వేషన్లు వద్దు …! సరే ..మరి …?- నమ్రత్

స్థానిక APSCWE – గుంటూరు వారి అద్వర్యం లో జరిగిన ప్రెస్ మీట్ నందు , శ్రీ నమ్రత కుమార్ పి – vice Precident – APSCWE-guntur,

మాట్లాడుతూ నేడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిన్చటం  లేదని , మేము పూర్తిస్థాయిలో నిరసిస్తున్నాం అంటూ , ప్రస్తుత అసమానతలకు సమాధానం మేము చెబుతాము అంటూ .. ( క్రింది వీడియో లో చుడండి).

మాకు రిజర్వేషన్లు వద్దు అంటున్నారు .. సరే ..మరి మీరు అదేవిధంగా సమాజం లో  మిగిలిన అసమానతలకు (ఆర్ధిక -సాంగిక -మౌళిక ) కూడా సమాధానం చెప్పండి,

 

 

PLease email us for updates and corrections – publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics